Corana Cases in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,109 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మాస్క్‌లు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేస్తున్నారు.
Covid19 Cases in India: కరోనా వైరస్ కొత్త కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ పరిస్థితి ఒకలా ఉంటే..నిన్నటి నుంచి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరుగుతున్న కేసులు కలకలం రేపుతున్నాయి
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు కరోనా వైరస్ యాక్టివ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
COVID-19 Vaccines Side-effects: ఆస్ట్రాజెనికా, కొవిషీల్డ్, కోవోవాక్స్. కొవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొర్బోవాక్స్, జైకోవ్- డి వంటి వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌పై వివరాలు అందివ్వాల్సిందిగా కోరుతూ ప్రఫుల్ శార్ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌తో పాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు.
India Covid 19 Vaccination: జనవరి 16, 2021లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన భారత్.. ప్రపంచంలోనే అత్యధిక డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా ఉంది. ప్రస్తుతం 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి భారత్ చేరువలో ఉంది.
India Corona Cases: దేశంలో కోవిడ్ తీవ్రత నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 13 వేల 86 కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతూ..ఆందోళన కల్గిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
PM Modi COVID review with CMs: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ .. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణకు పలు సూచనలు చేశారు.
Corona Fourth Wave Scare: కరోనా ఫోర్త్‌వేవ్ భయం ఇప్పుడు వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కరోనా సంక్రమణ కేసులు అధికమౌతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Delhi Corona Update: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ భయం పట్టుకుంది. రోజూ 5 వందల కొత్త కేసులు నమోదవడమే కాకుండా కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
India Corona Update: కరోనా మహమ్మారి ప్రభావం ఇండియాలో క్రమంగా తగ్గుతోంది. పొరుగుదేశం చైనాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే..ఇండియాలో భారీగా తగ్గుముఖం పడుతోంది.
Indigo Vaxi Fare: కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు తమ విమానాల్లో 10 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించే వీలును కల్పిస్తున్నట్లు ఇండిగో విమానాయాన సంస్థ ప్రకటించింది. 'వ్యాక్సీ ఫేర్' పేరుతో ఉన్న ఈ ఆఫర్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తాము విమానంలోకి ఎక్కే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
No vaccination no salary rule in Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు లింకు పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.