Smartphone For Vaccination: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ అనేక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ ఓ ఆకర్షణీయ కార్యక్రమం మొదలుపెట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీసి.. విజేతకు రూ.60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
Australia: భారత ప్రయాణీకులకు శుభవార్త. ఆస్ట్రేలియా ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.
Corona Cases In India Today: భారత దేశంలో కొత్తగా 8,488 మందికి కరోనా బారిన పడ్డారు. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి మరో 249 మంది మృతి చెందారు.
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు (India covid cases) మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,091 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్ ధాటికి మరో 340 మంది మరణించారు.
Corona Cases Rising Again: దేశంలో తాజాగా 11,451 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ తో మరో 266 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 13,204 మంది కోలుకున్నారు.
100 crore COVID-19 vaccination milestone : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్.. డోసుల సంఖ్య అక్టోబరు 21..గురువారం నాటికి అంటే ఇవ్వాల్టికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది.
Vaccination Drive: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రస్తుత తరుణంగా ప్రత్యామ్నాయంగా ఉంది. మొన్నటి వరకూ ఉన్న వ్యాక్సిన్ కొరత నుంచి దేశం ఇప్పుడు బయటపడుతోంది. అందుకే వ్యాక్సిన్ రెండవ డోసుపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని కేంద్రం సూచిస్తోంది.
India Corona Vaccination: కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇటు ఇండియాలో సైతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. మరి కొద్దిరోజుల్లోనే ఇండియా వ్యాక్సినేషన్ వందకోట్ల మార్క్ దాటనుంది.
Zycov D Vaccine: దేశంలో చిన్నారులకు త్వరలో వ్యాక్సిన్ అందనుంది. తొలి చిన్నారుల వ్యాక్సిన్‌గా ప్రపంచంలోని మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా భావిస్తున్న ఆ కంపెనీ వ్యాక్సిన్ మార్కెట్లో రానుంది. కంపెనీ వ్యాక్సిన్ ధరను కూడా ప్రకటించింది.
India Corona Update: కరోనా మహమ్మారి కేసులు దేశంలో ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కేరళలో నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా..కేసులు పెరగడం కలకలం రేపుతోంది.
Covid19 Instructions: కరోనా సంక్రమణ, కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు కఠినమైన సూచనలు జారీ చేసింది. తీసుకోవల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు.
AP Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో మైలురాయి దాటింది.
Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది.
Bihar Lockdown: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. సెకండ్ వేవ్ అతి భయంకరంగా మారి..ప్రాణాలు హరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ..ఆందోళన కల్గిస్తుండటంతో ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ బాట పడుతున్నాయి.
Cowin registration: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆదిలోనే అపశృతి ఎదురైంది. రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతూనే కోవిన్ పోర్టల్ సహా ఇతర రిజిస్ట్రేషన్ యాప్‌లు క్రాష్ అయ్యాయి. సమస్యను పరిష్కరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
Vaccine Side Effects: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశమంతా కొనసాగుతోంది. మరోవైపు 18 ఏళ్లు నిండినవారికి సైతం మే 1 నుంచి వ్యాక్సిన్ పడనుంది. ఈ నేపధ్యంలో అసలు వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ ఎలా, సైడ్ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని సంప్రదించాలనే సందేహాలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.