Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. పాత మంత్రులకు ఇవాళే చివరి రోజు. ఎవరు ఇన్..ఎవరు అవుట్..
AP EAPCET Schedule: ఏపీలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. EAPCET పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Minister Adimulapu Suresh Comments: తెలంగాణలో సెలవులు పొడగించిన నేపథ్యంలో ఏపీలోనూ సెలవులను పొడగించవచ్చుననే ప్రచారం జరిగింది. మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది.
Covid19 Instructions: కరోనా సంక్రమణ, కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు కఠినమైన సూచనలు జారీ చేసింది. తీసుకోవల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు.
AP DSC 2008: ఆంద్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
Special Vaccination: ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్‌కు అంకితమై ఉంటోంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఇంటర్మీడియ్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో విద్యాశాఖకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం కావాలంటోంది.
AP Exams: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.
Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అధికార పార్టీ నుంచి చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
AP 10th Board Exams from June 7 to June 16, 2021: పదో తరగతి విద్యార్థులకు 220 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా కేవలం 167 రోజులే నిర్వహించామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అందువల్ల 35శాతం సిలబస్ తగ్గించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
AP SSC Time Table 2021: AP 10th Class Exam 2021 Schedule Released: పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న ఏపీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
Good News for Teachers: ఏపీలో టీచర్లకు శుభవార్త. త్వరలో బదిలీలు జరగనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రేపటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.