ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతున్నాయి.
Intermediate Exams 2023: ఆంధ్రప్రదేశ్లో పరీక్షల సీజన్ మొదలైంది. ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా పగడ్బంధీ ఏర్పాట్లు చేశారు. అటు తెలంగాణలో సైతం ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు.
Ssc Exam Papers Leak: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. పరీక్ష మొదలు కాగానే రోజు ఏదో ఒక చోట ప్రశ్నాపత్నం బయటికి వస్తోంది. నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతోంది.
AP EAPCET Schedule: ఏపీలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. EAPCET పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
AP Exams: కరోనా సంక్షోభం కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించినా గ్రేడ్ విధానం ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఆ గ్రేడ్ విధానం ఎలా ఉంటుందంటే
AP Government: సుప్రీంకోర్టులో విచారణ అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇప్పుడీ రెండు పరీక్షల ఫలితాల విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల విడుదలపై నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిట నడుస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతి ఉంటుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో..ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.
AP Exams: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఏపీలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.
AP Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేదని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.