Sabudana Dosa: సగ్గుబియ్యం దోసెలు ఇలా తయారు చేసి తింటే ఆరో్గ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ దోశల కంటే ఇవి తయారు చేయడం ఎంతో సులభం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఈ దోశలు ఎంతో మేలు చేస్తాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Wheat Flour Ulli Dosa: గోధుమపిండి వంటల రుచి ఎంతో ఇష్టంగా తింటారు. కానీ అవి కేవలం రుచికరంగా ఉండవు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. గోధుమపిండిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందులో గోధుమపిండి ఉల్లిదోశ ఒకటి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Dosa Recipe In Telugu: దోస ఒక రుచికరమైన మరియు ప్రసిద్ధ భారతీయ వంటకం, దీనిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తింటారు. ఇది బియ్యం ఉలవల పిండితో తయారు చేయబడిన ఒక రకమైన పెద్ద, సన్నని పాన్కేక్.
Hotel Style Set Dosa Recipe In Telugu: చాలామందికి సెట్ దోశ అంటే ఎంతో ఇష్టం..కానీ దీనిని తయారు చేసుకోవడం కొంత కష్టమని ఇంట్లో కంటే ఎక్కువగా బయట తింటూ ఉంటారు. ఇకనుంచి బయట హోటల్స్ లో తిననక్కర్లేదు. మేము చెప్పే కొన్ని కొలతల పద్ధతిలో ఈ సెట్ దోశ వేసుకుంటే అచ్చం హోటల్స్ లాగే పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.