EPFO Nominee Pension: భారతదేశంలో నామిని అనేది.. మరణం తర్వాత ఎవరికి బాధ్యతలు ఆస్తులు బదిలీ చేయాలని అంశాన్ని నిర్దేశిస్తుంది. పెన్షన్ విషయంలో కూడా ఇదే సూచిస్తుంది. EPFO పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు నామినీని ఎప్పటినుంచో ఆడ్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల సదరు ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు ఇది ఎంచుకున్న నామినీకి బదిలీ అవుతుంది.
EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పెన్షన్ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.