KTR About Winning GHMC Elections | రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుంది అని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ మేనిఫెస్ట్ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అందులో చాలా మంది దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అంశం ఏంటంటే..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పదమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై అనుచిత వ్యాఖ్యలతో ..అభిమానుల ఆగ్రహానికి గురై క్షమాపణలు చెప్పుకున్నారు.
GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రచార కార్యక్రమం సందర్భంగా కొంత మంది ముస్లీం మహిళలు ఆయన్ను నిలదీశారు.
GHMC Elections 2020 | భారతీయ జనతా పార్టీ దుబ్బాక విజయం తరువాత అదే జోరును గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చూపిస్తోంది. అందులో భాగంగా బీజేపీ నేతలు బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Greater Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో విమర్శలు ప్రతి విమర్శలు..ఆరోపణలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరానికి కేటీఆర్ చేసిందేంటో చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య సయోధ్య పూర్తిగా చెడిందా.. మజ్లిస్ ఎమ్మెల్యే అంతటి తీవ్ర వ్యాఖ్యలకు కారణమేంటి..
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. పార్టీ నేతలు కీలక వ్యాఖ్యాలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపిలో చేరారు. బీజేపిలోకి వెళ్తూ వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారబరిలో సినీ ప్రముఖులు రంగంలో దిగారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు శంకర్ లు అభిప్రాయపడ్డారు.
Janasena In GHMC Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు.
వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదం రేపింది. ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికంటే ముందుగా నామినేషన్ పత్రాలు గుడిలో దేవుడి ముందు పెట్టి తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తేల్చిచెప్పారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే
పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలవనున్న 105 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితా ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన కొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.