తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate Today In Delhi) భారీగా పెరిగాయి. వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలో దాదాపు రూ.6 వేల వరకు పెరిగాయి.
నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. వెండి.. ఎన్నడూ ఊహించనంత ఎక్కువ ధర ఒకేరోజు పెరిగింది.
నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం ఓ మోస్తరుగా పెరిగింది. కానీ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలకు వెండి ఎగబాకడం విశేషం.
బులియన్ మార్కెట్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలలో పోటీ పడుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ట ధరలను టచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమయంలోనూ ధరలు పెరిగాయి తప్పా తగ్గడం లేదు.
Today Gold Rate | బులియన్ మార్కెట్లో నేడు బంగారం, వెండి దరలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధర నేడు మరోసారి పెరగగా, వెండి మాత్రం ధర తగ్గింది. ఆల్టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన మరుసటి రోజు వెండి ధర దిగొచ్చింది.
Todaygoldrate | బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడు లేనంతగా బంగారం (Gold Rate Today), వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వెండి ఏకంగా రూ.53 వేల మార్కు చేరుకోవడం విశేషం.
జులై నెలలో బులియన్ మార్కెట్ చరిత్రలోనే బంగారం, వెండి అత్యధిక ధరలు (Gold and Silver Rate Today) నమోదయ్యాయి. అయితే తాజాగా బంగారం, వెండి ధరలు అనూహ్యంగా దిగొచ్చాయి. ఇందుకు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కారణమై ఉంటాయని తెలిసిందే.
బంగారు కొనుగోలుదారులకు చేదువార్త. బంగారం ధర (Gold Rate Today) మరోసారి కొండెక్కింది. మరోవైపు వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను నమోదు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తే తులం బంగారం ధరకు కేజీ వెండి ధర పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు (Gold And Silver Rate Today) పోటాపోటీగా పెరుగుతున్నాయి. తాజాగాా మార్కెన్ను పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ లేనంతగా జులై నెలలో బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదయ్యాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) దుమ్మురేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బంగారం, వెండి గరిష్ట ధరలకు జులైలో నమోదవుతున్నాయి. మొన్న బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేయగా, తాజాగా వెండి ఏకంగా రూ.52,000 మార్కు చేరుకోవడం గమనార్హం.
Gold Price In Hyderabad | బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేశాయి. గురువారం సాయంత్రం బులియన్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఒకేరోజు మార్కెట్లో గరిష్ట ధరలు నమోదు కావడం గమనార్హం.
బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. అనూహ్యంగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసి కష్టమర్లకు షాకిచ్చింది. వెండి మరోసారి రూ.50 వేల మార్కును అధిగమించడం గమనార్హం.
జులై నెలలో దాదాపుగా ప్రతిరోజూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rate Today) నేడు పెరిగాయి. అదే సమయంలో వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. అయితే హైదరాబాద్లో మాత్రం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర దిగి రావడం గమనార్హం.
Gold Rate Today | బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఈ వారం భారీగా దిగొచ్చాయి. అదే సమయంలో వెండి ధర మరోసారి వెయ్యి రూపాయలకు పైగా పెరిగి పరుగులు పెట్టింది. మరోసారి యాభైవేల రూపాయల మార్కుకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
బులియన్ మార్కెట్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. మొన్న మార్కెట్లో రూ.40 తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు కాస్త పెరిగాయి. బంగారం నిల్వలు, ముడి చమురు లాంటి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold Rate Today | రికార్డు ధరలు నమోదు చేసిన తర్వాత బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. బంగారం రూ.51 వేల మార్కు చేరేలా కనిపించింది, కానీ గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు ధరలకే పరిమితమైంది. కరోనా ప్రభావం బులియన్ మార్కెట్లపై ఏ మాత్రం కనిపించడం లేదు.
Gold Rate Today | బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో నేడు మరోసారి పసిడి ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price In Hyderabad) కొండెక్కుతున్నాయి. మార్కెట్ చరిత్రలోనే గరిష్ట ధరలు నేడు నమోదయ్యాయి. రూ.51 వేల మార్కుకు అతి చేరువలోకి బంగారం ధర వచ్చేసింది. మరోవైపు వెండి సైతం భారీ ధరలు నమోదు చేస్తోంది.
జులై నెలలో బులియన్ మార్కెట్ మొదలైంది. బంగారం ధరలు నెల తొలిరోజే తగ్గుముఖం పట్టాయి. పసిడికి భిన్నంగా నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత నెలలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.
Gold Rate Today | బులియన్ మార్కెట్లో మరోసారి ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ ఎంతో కొంత మేర వెండి, బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర భారీగా జంప్ కాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.