హైదరాబాద్ (Gold Price Today In Hyderabad) బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనించింది. వెండి భారీగా ధర పెరిగింది.
బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర క్షీణించింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
గత రెండు రోజులుగా బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు (Gold Price Today In Hyderabad), వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బులియన్ మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతాయి.
బంగారం ధరలు (Gold Rate Today) ఈ వారం పుంజుకుంటున్నాయి. గత వారంలో దిగిచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర మరోసారి రూ.61 వేల మార్క్ చేరుకుంది.
గత వారం తగ్గిన ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. వెండి సైతం బంగారం (Gold Price Today In Hyderabad) బాటలోనే పయనించి భారీగా ధర పెరిగింది. వెండి ధర మరోసారి రూ.60 వేల మార్క్ దాటింది
బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు బులియన్ మార్కెట్లో తాజాగా తగ్గాయి. అయితే పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించడంతో హెచ్చుతగ్గులు జరుగుతుంటాయని తెలిసిందే.
బులియన్ మార్కెట్లో బంగారం (Gold Price Today In India), వెండి దరలు సోమవారం నాడు స్థిరంగా ప్రారంభమవుతాయి. శనివారం సాయంత్రం ముగిసిన ధరలతో ప్రారంబమైన తర్వాత పుంజుకోవడమో లేక ధరలు క్షీణించడమో జరుగుతుందని తెలిసిందే.
బంగారం ధరలు (Gold Rate Today), వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలతో పాటు డాలర్ మారకం విలువ బంగారం ధరల మార్పులకు కారణం అవుతాయి.
Gold Price Today In Hyderabad | పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ వారం రోజుల్లో కలిపి వెండి ధర రూ.11వేల మేర దిగిరావడం గమనార్హం. మరోవైపు బంగారం ధరలు సైతం దిగొస్తున్నాయి.
Gold Rate Today In Hyderabad | బంగారం, వెండి ధరలు పెరుగుల, తగ్గుదలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉంటాయి. డాలర్ మారకం విలువ, ముడి చమురు నిల్వల ఎగుమతులు, దిగుమతులు సైతం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలోోనూ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. ఒక్కసారి బంగారం, వెండి ధరలు భారీగా పతనం కావడం కొనుగోలుదారులకు కాస్త ఊరట ఇస్తుంది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఇందుకు కారణం.
బులియన్ మార్కెట్లో నిన్న స్థిరంగా కొనసాగుతూ ప్రారంభమైన బంగారం ధరలు (Gold Rate Today In India), వెండి ధరలు సాయంత్రానికి పతనమయ్యాయి. నేటి ఉదయం అదే ధరలతో మార్కెట్ ప్రారంభమైంది. వెండి ధర భారీగా దిగొచ్చింది.
బులియన్ మార్కెట్ సోమవారం ఉదయం చాలా ఫ్లాట్గా ప్రారంభమైంది. బంగారం ధరల(Gold Price Today In Hyderabad)తో పాటు వెండి ధరలలో ఏ మార్పు లేదు. పాత ధరలతోనే నేటి ఉదయం బులియన్ మార్కెట్ ప్రారంభమైంది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు, వెండి ధరలు మిశ్రమంగా సాగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 54,060గా ఉంది.
కరోనా వ్యాప్తి సమయంలోనూ నిత్యం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Price In Hyderabad), వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు దిగొచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
రెండు రోజులు వరుసగా పెరిగిన తర్వాత బులియన్ మార్కెట్లో బంగారం (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. అయితే పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
కరోనా వ్యాప్తి సమయంలోనూ బులియన్ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. బంగారం (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇదివరకే బులియన్ మార్కెట్ చరిత్రలోనే అధిక ధరల్ని కొన్ని రోజుల కిందట బంగారం, వెండి నమోదు చేయడం తెలిసిందే.
డిమాండ్ రావడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరగగా, వెండి మాత్రం ఓ మోస్తరుగా ధర పెరిగింది. 1 కేజీ వెండి ధర రూ.68,300 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి కాస్త డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) తగ్గుతున్నాయి. వెండి సైతం డిమాండ్ లేక బంగారం బాటలోనే పయనిస్తూ ధర తగ్గుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.