Gold Rate Update 16th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా ధర పెరిగింది.
Gold Rate Update 15th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.4,200 మేర పతనమైంది.
Gold Rate Update 14th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది.
Gold Rate Update 13th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరిగింది.
Gold Rate Update 11th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.8000 మేర పెరిగింది.
Gold Rate Update 10th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర కేవలం 8 రోజుల వ్యవధిలో రూ.9000 మేర పెరిగింది.
Gold Rate Update 9th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.10000 మేర పెరిగింది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి.
Gold Rate Update 8th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి. మార్కెట్లో వెండి ధర (Silver Rate in India) రూ.900 మేర పతనమైంది.
Gold Rate Update 7th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కులో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి.
Gold Rate Update 6th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కుతో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పతనమైంది.
Gold Rate Update 4th December 2020 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.810 మేర పెరిగింది.
Gold Rate Update 3 December 2020 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.3,100 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,700కి ఎగసింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెలలో సీన్ రివర్సయింది. తొలి రోజే బంగారం ధర పెరగడంతో మార్కెట్ ముగిసింది. బంగారం ధరలు పెరగగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది.
నవంబర్ నెలలో బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెల ప్రారంభంలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ ధర తగ్గింది.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో నవంబర్ నెల చివర్లోనూ బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) మరోసారి క్షీణించాయి. బంగారం ధర ఇదివరకే రూ.50 వేల కిందకి దిగిరాగా, తాజాగా మరోసారి ధరలు తగ్గాయి. పసిడి దారిలోనే వెండి పయనిస్తూ ధర భారీగా క్షీణించింది.
బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.650 మేర దిగొచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.
Gold Rate Today In India On 13th November 2020 | బులియన్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా తగ్గుతున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలు, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.
Gold Price in Today In Hyderabad | బులియన్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) నిన్న దిగొచ్చాయి. నేడు మళ్లీ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తాజాగా బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా కొనసాగుతున్నాయి.
Gold Rate Today in India | బులియన్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా దిగొచ్చాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. బులియన్ మార్కెట్లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,900కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.