Allahabad High Court: హిందువుల పూజలు చేసుకోవద్దని మసీదు కమిటీ అలహబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం మసీదు కమిటీకి ట్విస్ట్ ఇచ్చింది. హిందువులు పూజలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇటీవలే శాస్త్రీయ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీ బందోబస్తును ఏర్పాచు చేసింది ప్రభుత్వం.
Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Gyanvapi Mosque Case: వారణాసి జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు వచ్చింది. ఈ కేసులో విచారణ జరిపిన వారాణాసి జిల్లా కోర్టు.. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయడానికి అనుమతి నిరాకరించింది. ఇందుకు సంబంధించి హిందూ సంఘాలు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
Gyanvapi Mosque Issue: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచిన జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ తమ సంస్థ తరపున స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.