Sensational Details Reveals In Constable Murder: తెలంగాణలో కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరి తప్పుదారి పట్టడంతో తమ్ముడు చంపేశాడని తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకోవడం నచ్చని చెల్లిని హత్యమార్చాడు.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
హైదరాబాద్ నగర శివార్లలో పుట్టిన రోజు పార్టీ పేరుతో రేవ్ పార్టీ కలకలం రేపింది. హయత్‌నగర్‌కు దగ్గరలోని ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Thatti Annaram case పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలల క్రితమే ఆ ఘటన జరిగింది. మళ్లీ పది రోజుల క్రితం కూడా అత్యాచారం చేశారట.
Thatti Annaram case తట్టి అన్నారం కేసు ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. పదో తరగతి బాలికపై తోటి విద్యార్థులు చేసిన అత్యాచారం, వీడియోలతో బెదిరింపుల కేసు ఇప్పుడు పోలీసుల వద్దకు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.