Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్య ఛాయలు కన్పించడం సహజమే. అయితే ఇటీవలికాలంలో పిన్న వయస్సుకే ముసలితనం వచ్చేస్తోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే.
Ageing Process: వయస్సుతో వచ్చే వృద్ధాప్య ఛాయలు సహజ పరిణామమే. కానీ ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కొద్దిగా మార్చుకుంటే వృద్దాప్య చాయల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Pea Benefits: కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. కొన్ని కూరగాయల ప్రయోజనాలు తెలియక వదిలేస్తుంటాం. అందులో ఒకటి మటర్. మటర్ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Ageing Process: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై వృద్ధాప్యఛాయలు తక్కువ వయస్సుకే కన్పించేస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే..ఆ వృద్ధాప్యఛాయల్ని దూరం చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Hair Root Pain: మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతే కాకుండా తలలోని రూట్స్ వద్ద నొప్పి రావడం వంటి వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి.
Dark chocolate Benefits: మనలో చాలా మందికి చాకెట్లు తినే అలవాటు ఉంది. మరికొంతమంది విపరీతంగా చాక్లెట్లు తింటుంటారు. కానీ, చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మేలు అని నిపుణులు అంటున్నారు. అయితే డార్క్ చాక్లెట్ల వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health benifits of Jaggery: బెల్లంలో ఉండే ఔషధ గుణాలు, అది తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి. మలబద్దకం, రక్త హీనత నివారణకు బెల్లం చాలా బాగా పనిచేస్తుంది.
Healthy Food for kids: బలమైన రోగనిరోధక శక్తి.. పిల్లలలో కరోనా వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికిచ్చే ఆహారంలో అనేక పోషకాలను చేర్చాల్సి ఉంటుంది.
What is Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటో మీకు తెలుసా... ఎమోషనల్ ఈటింగ్‌కి, ఫిజికల్ హంగర్‌కి తేడా తెలుసా.. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Health Tips For Women: ఇంటి నుంచి పని చేస్తూ.. ఆరోగ్యంపై శ్రద్ద చూపలేకపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో కావాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే విషయాలపై న్యూట్రీషన్స్ చెబుతున్న ఆరోగ్య సూత్రాలు మీ కోసం.
Ageing Process: వయస్సుతో పాటు ముసలితనం రావడం సహజం. అయితే మీ ఆహారపు అలవాట్లు, దైనందిన అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే వయస్సు మీదబడినా..వృద్ధాప్యపు ఛాయలు కన్పించకుండా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం. కారణం- ఈ దశలో శరీరంలో జరిగే మార్పులు మరియు సమస్యలు ఉహకు అందని విధంగా ఉంటాయి. కావున తినే ఆహార పదార్థాల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ప్రెగ్నన్సీ సమయంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.. మాంచి ఆహారం తీసుపోకోవటం వలన రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తిని పెంచుకొని, కరోనా భారీ నుండి బయట పడవచ్చు. ఈ ఆహార పదార్థాలతో మీరు మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది
Fish Egg Benefits : చేపల గుడ్లు (Fish eggs) కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కువమంది మార్కెట్లో చేపలను ముక్కలుగా కట్ చేయించే సమయంలో చేపల్లో గుడ్లు వస్తే వాటిని పడవేయమంటారు. కానీ చేప గుడ్ల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం అలా చెయ్యరు.
Overweight or obese among COVID-19 patients: కరోనావైరస్ యావత్ ప్రపంచానికి పరిచయమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషయాలు అనుభవంలోకి వచ్చేశాయి. కరోనా ఎలా సోకుతుంది, ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది, కరోనావైరస్కు ఎలా చెక్ పెట్టవచ్చు లాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం.
Side effects of eating more salt: మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.