What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు.
Things To Check Before Applying For Home Loans: హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎదురయ్యే సమస్యలు.. ఆ లోన్ మొత్తం తిరిగి చెల్లించేవరకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం.
Good News for SBI Home Loans Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి వారు తీసుకునే లోన్ మొత్తాన్నిబట్టి ప్రాసెసింగ్ ఫీ పేరుతో అందినకాడికి దండుకునే దోపిడికి చెక్ పెడుతూ ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీని జీరో చేసింది.
Home loans interest rates latest updates: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవాళ్లు త్వరపడాల్సిన సమయం వచ్చిందా ? లేదంటే వాళ్లు తీసుకునే హోమ్ లోన్స్‌పై వడ్డీ భారం మరింత పెరగనుందా అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు. దేశంలోని ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపు (Housing loan interest rates), పెంపుదల, ఇతర కీలక నిర్ణయాల విషయంలో ఎస్బీఐని అనుసరిస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.