Bharateeyudu 2: ఇండియన్ 2కు అత్యంత పెద్ద మైనస్.. కానీ ఏమి చేయలేను అంటున్న శంకర్..

Bharateeyudu 2: ఇండియన్ 2కు అత్యంత పెద్ద మైనస్.. కానీ ఏమి చేయలేను అంటున్న శంకర్..

Shankar Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా భారతీయుడు 2..ఈ  సినిమా ప్రమోషన్స్ హడావిడి సౌత్ లో ..బాగానే కనిపిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో.. పాల్గొంటున్న చిత్ర బృందం.. సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా బయటపెడుతోంది. 

/telugu/entertainment/shankar-compares-bharateeyudu-2-with-his-hand-fingers-gives-indian-3-update-vn-147783 Jul 10, 2024, 10:25 PM IST

Trending News