యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్(Telegram) నిలిచింది. 63 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక్క నెలలోనే 3.8 రెట్లు డౌన్లోడ్ కావడం విశేషం.
Bollywood News: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం భర్త రన్వీర్ సింగ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రాతంబోర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్ర చేస్తోంది. తన ట్రిప్ ఫోటోలను అందమైన క్యాప్షన్స్తో షేర్ చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.
టాలీవుడ్ నటులలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతానికి ఒకరికి మాత్రమే 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల 10 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. అతడి తర్వాత అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రానాలు నిలిచారు.
Vijay Deverakonda స్టార్ హీరోలకు సైతం లేని ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో రారాజుగా వెలిగిపోతున్నాడు రౌడీ హీరో విజయ్. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకంటూ గుర్తింపు దక్కే పాత్రల కోసం అతడు పడ్డ శ్రమ నేడు నిజమైంది.
Disha Patani sizzling pic goes viral: బాలీవుడ్ భామ దిశా పటాని ఏం చేసినా సంచలనమే. ఆమె ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల లైకులు సొంతం చేసుకోవాల్సిందే. తన అందచందాలతో, వంపుసొంపులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది దిశా పటాని. తాజాగా షేర్ చేసిన ఫొటోతో సోషల్ మీడియాలో రారాణిగా మారుతోంది.
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది.
హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ (Dwayne Johnson) అరుదైన ఘనత సాధించాడు. ‘ది రాక్’గా పేరున్న డ్వెయిన్ జాన్సన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 200 మిలియన్లకు (Dwayne Johnson Passes 200 Million Followers on Instagram) చేరింది.
ఏ విమర్శలు వచ్చినా, ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చ్చింది చేసుకుంటూ దూసుకెళ్తోంది దిశా పటానీ (Disha Patani). అదే నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Disha Patani Instagram followers)ను అందించింది.
పాకిస్తాన్ ( Pakistan ) మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ ( Shoaib Akhtar ) నిత్యం భారత క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాత విషయాలను షేర్ చేస్తూ క్రికెట్ అభిమానులను సంతోష పెడుతుంటాడు. తాజాగా ఇలాంటి ఒక విషయాన్నే షోయబ్ షేర్ చేశాడు.
Shopping on Instagram: ఫేస్బుక్ అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ ( Instagram ) తన యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్ లాంచ్ చేసింది. షాపింగ్ పేజ్ ( Shopping Page ) అనే ఈ ఫీచర్‌తో ఆహ్లాదకరంగా షాపింగ్ చేసుకోవచ్చు అని సంస్థ తెలిపింది.
Deepika Padukone Fashion Week : దీపికా పదుకోనే..ప్రస్తుతం బాలీవుడ్ ( Bollywood ) టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఈ పొడుగు కాళ్ల సుందరిని చూసి యూత్ గుండె జారి గల్లంతు అవుతుంది. ఫ్యాన్స్ కోసం తరచూ సోషల్ మీడియాలో (Social Media ) ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ ముద్దుగుమమ్మకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరోనా వైరస్ ( Coronavirus ) ప్రపంచవ్యాప్తంగా విలయం సృష్టించింది. ఉహించని లాక్డౌన్ ( Lockdown ) తీసుకొచ్చింది. యావత్ మానవాళి పరిశుభ్రత, భౌతిక దూరం ( Social distance ) పాటించేలా చేసింది. ఇక కోట్లాదిమంది జానాన్ని ఇంట్లోనే కట్టి పడేసింది.
టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న యువ హీరోల్లో ముందువరుసలో ఉన్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ సంపాదించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి చిత్రం సాధించిన విజయం తరవాత వెనుదిరిగి చూడాల్సిన అవసరంలేకపోయింది.
బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. టీమిండియా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఫాలోవర్లకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్లో
మైదానంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఫస్ట్ ఇండియన్ రికార్డు వచ్చిచేరింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే భారీగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.