Sofia Ansari Banned on Instagram For Her Nude Photos and Videos: సోఫియా అన్సారీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే వారికి పరిచయమే అక్కర్లేని పేరు. రెగ్యులర్‌గా సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీపై కొద్దికాలం క్రితం ఇన్స్టాగ్రామ్ నిషేధం విధించిని సంగతి తెలిసిందే.
Virat Kohli Unfollows Sourav Ganguly On Instagram: తన నుంచి కేప్టేన్సీ చేజారిపోయేలా చేసింది సౌరవ్ గంగూలీనే అని ఆగ్రహంతో గంగూలీపై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
Facebook New Feature: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ గేమింగ్ కొత్త అప్డేట్ అందించింది. ఫేస్ బుక్ యూజర్లు ఇకపై వీడియో కాల్ చేస్తూనే తమకిష్టమైన గేమ్ ఆడుకోవచ్చు. ఫేస్బుక్ యూజర్లకు మెటా అందిస్తున్న సరికొత్త కానుక ఇది.
Divya Agarwal Virginity: దివ్యా అగర్వాల్ తన అభిమానులతో, తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారితో టచ్‌లోకి వస్తూ '' ఆస్క్ మి '' అంటూ పలకరించింది. ఈ సందర్భంగా దివ్యా అగర్వాల్ అభిమానులు ఆమెను తన బ్యూటీ సీక్రెట్స్ గురించి, తదుపరి ప్రాజెక్ట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.
SRK Follows 6 People on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో తనని 36 మిలియన్ల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఆరుగురినే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Facebook and Instagram Blue Tick Subscription: ఇక నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఈ వారం నుంచి మెటా వెరిఫైడ్‌ను ప్రారంభిస్తున్నామని.. మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వివరాలు ఇలా..
Adultery for Job Scam: తనకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా పరిచయాలు ఉన్నాయని.. తనకు కాంటాక్స్ ఉన్న కంపెనీల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో ప్రసాద్ మోసాలకు తెరలేస్తుంది. హోటల్లో ఓయో రూమ్ బుక్ చేసి వారిని అక్కడికి పిలిపించుకునే ప్రసాద్.. హోటల్ గదిలో వారిని మాటల్లో పెట్టి వారిని సెక్సుకి అంగీకరించేలా చేస్తాడు.
Man Kisses Lion: సింహాన్ని ఎవరైనా ముద్దాడటం ఎప్పుడూ చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఒకసారి చూస్తే.. కచ్చితంగా మరోసారి ప్లే చేసి చూడాలని అనిపించడం ఖాయం. ఎందుకంటే మనం చూసింది నిజమేనా అని ఆశ్చర్యపోతారు కనుక.
Instagram Reels: దీపావళికి ఇన్స్టాగ్రామ్ సైతం ఆఫర్లు ఇస్తోంది. భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు లక్షలు సంపాదించే మార్గాన్ని అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
Chimpanzee Drinking Coconut Water: చింపాంజీ.. ఈ చింపాంజీ లైఫ్ స్టైల్ మామూలు లైఫ్ స్టైల్ కాదు. చాన్నాళ్లుగా వెకేషన్ కూడా వెళ్లలేకపోతున్న జనం కుళ్లుకునేంత హాయిగా ఎంజాయ్ చేస్తోంది ఈ చింపాంజీ. ఈ చింపాంజీ ఎక్కడుంది ? దీని ప్రత్యేకతలు ఏంటనే వివరాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Insta new Feature: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ మరో ఆకర్షణీయమైన ఫీచర్ ప్రవేశపెడుతోంది. అద్భుతమైన ఈ ఫీచర్ కోసం చాలాకాలంగా యూజర్లు నిరీక్షిస్తున్నారు.
Virat Kohli becomes first Cricketer to reach 200 million followers on Instagram. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు.
Instagram Reel: సోషల్ మీడియా కాలంలో చాలా మంది నెటిజన్లు విభిన్న ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Facebook Compensation: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్..యూజర్లకు 30 వేలకు పైగా పరిహారం చెల్లిస్తోంది. అది కూడా పది లక్షలకు పైగా యూజర్లకు. ఆశ్యర్యంగా ఉందా..ఎందుకు, ఎవరికి చెల్లించనుందో తెలుసుకుందాం..
Facebook Will Close Two Features: ఫేస్బుక్ వినియోగదారులకు మీటా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు ఫీచర్లను త్వరలో తోలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లొకేషన్ ఆధారిత ఫీచర్, వాతావరణ హెచ్చరికల సంబంధించిన ఫీచర్లను తోలగిస్తున్నట్లు మీటా ఓ ప్రకటనలో పేర్కొంది.
Smartphone Battery Killer Apps: స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారింది. ఇప్పుడు ప్రతి విషయం స్మార్ట్‌ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు. అయితే విషయానికి అనుగుణంగా ప్రతిదానికీ ఒక యాప్ కనిపెట్టారు.
Niharika Konidela Instagram Post. పబ్ కేసులో దొరకడం పెద్ద సంచలనంగా మారిన తర్వాత చాలా రోజులు ఇంటికే పరిమితమైన 'మెగా డాటర్' నిహారిక కొణిదెల.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.