Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
మెటా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ఫీచర్ లాంచ్ చేసింది. ఇదే ఫీచర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అందుబాటులో ఉంది. ఇన్స్టాలో ఈ ఫీచర్ బ్లూ కలర్ రింగ్లా కన్పిస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. వాట్సప్, ఫేస్బుక్లో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
Whatsapp Insta Services: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్, ఇన్స్టా గ్రామ్ సేవలకు అర్ధరాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు గంట తరువాత సేవలు పునరుద్ధరణయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Facebook 20th Anniversary: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు ప్రజలకు వినోదం అందిస్తున్న దిగ్గజం సామాజిక మాధ్యమంగా ఫేస్బుక్ కొనసాగుతోంది. 20వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Took Poison On Instagram: పదో తరగతి చదువుతున్న విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ప్రకటిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని గౌతం బుద్ద నగర్ జిల్లాలో ఏప్రిల్ 26న అర్ధ రాత్రి 1.30 గంటలకు చోటుచేసుకుంది.
Second round of layoffs expected at Meta Today. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇప్పటికే 11 వేల మందిని తొలగించగా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Mark Zuckerberg Blessed with Baby Girl: మార్క్ జుకర్బర్గ్ పోస్ట్ చేసిన రెండు ఫోటోల్లో ఒక ఫోటోలో చిన్నారి తన తండ్రిని చూస్తూ నవ్వుతూ కనిపించగా.. రెండో చిత్రంలో మార్క్ జుకర్బర్గ్ భార్య చాన్ ఆ పసికందును గుండెలకు హత్తుకుని పడుకోవడం చూడొచ్చు.
Whatsapp on Users' Data Leak News: 2022 ఏడాదికి సంబంధించిన 48.7 కోట్ల వాట్సాప్ యూజర్స్ డేటాను విక్రయించనున్నట్టు హ్యాకర్స్కి బాగా తెలిసిన ఓ హ్యాకింగ్ ఫోరంలో వాట్సాప్ ఓ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ చేసిందని సైబర్ న్యూస్ తమ కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Meta, Twitter and Amazon Layoffs : ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ట్విటర్, ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, అమేజాన్ వంటి ఐటి సంస్థలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఐటి దిగ్గజాలకు తోడు ఇంకొన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడిదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి.
Meta Jobs Layoffs: మెటా సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజంతా ఆఫీసులో కొలీగ్స్ తో పరిచయాలు, పలకరింపులతోనే సరిపోయింది. రెండో రోజు రానే వచ్చింది... జీవితం ఇక హాయిలే అనుకుంటున్న సమయంలో మెగా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఆఫీసులో ఓ పెద్ద బాంబు పేల్చాడు.
Why Meta Fired 11000 employees: మెటా సంస్థలో 11 వేల మంది ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే ప్రశ్నలపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ చేసిన ప్రకటన చూస్తే.. భవిష్యత్తులో మెటా కంపెనీ మరింత మంది ఉద్యోగులను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది.
Instagram Reels: దీపావళికి ఇన్స్టాగ్రామ్ సైతం ఆఫర్లు ఇస్తోంది. భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు లక్షలు సంపాదించే మార్గాన్ని అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
Insta new Feature: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ మరో ఆకర్షణీయమైన ఫీచర్ ప్రవేశపెడుతోంది. అద్భుతమైన ఈ ఫీచర్ కోసం చాలాకాలంగా యూజర్లు నిరీక్షిస్తున్నారు.
Whatsapp New Features: వాట్సప్ కొత్తగా మూడు ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇతరులకు తెలియకుండానే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవడం వంటి కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే ఆ ఫీచర్ను ప్రవేశపెట్టే తొలి మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.