Facebook Will Close Two Features: ఫేస్బుక్ వినియోగదారులకు మీటా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు ఫీచర్లను త్వరలో తోలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లొకేషన్ ఆధారిత ఫీచర్, వాతావరణ హెచ్చరికల సంబంధించిన ఫీచర్లను తోలగిస్తున్నట్లు మీటా ఓ ప్రకటనలో పేర్కొంది.
Zuck Bucks: ఫేస్బుక్ డిజిటల్ కరెన్సీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి ఎలాగైనా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేలా ఫేస్బుక్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో విశేషమేమిటంటే.. మార్క్ జుకర్ బర్గ్ పేరుపైనే ఈ డిజిటల్ కరెన్సీ రానుందట!
Meta Facebook Services: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత చౌకగా వైఫై అందించేందుకు ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని ఆ సంస్థ నిలిపివేసింది.
Amazon Profits: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. టెస్లా రికార్డును బద్దలుకొట్టి..పైచేయి సాధించింది.
Facebook Donation: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ సీఈవో మరోసారి దాతృత్వం ప్రదర్శించారు. వివిధ వ్యాధుల పరిశోధనకై భారీగా విరాళం ప్రకటించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
Rohingya Refugees: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. జీవితాలు నాశనమయ్యాయని..నష్ట పరిహారం చెల్లించాలంటూ ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్ధులు దావా వేశారు.
Facebook face-recognition tool: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఫేస్ రికగ్నీషన్ వ్యవస్థ, ఫేస్ ప్రింటర్లను తొలగించనున్నట్లు తెలిపింది.
Facebook Changes Its Name To 'Meta' : ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉండబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.