ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అతిపెద్ద వయస్కుడుగా రికార్డు నెలకొల్పాడు. పిన్న వయసు ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 స్టార్ నూర్ అహ్మద్ నిలిచాడు.
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ 2022 వేలం కోసం 1214 మంది తమ పేరును నమోదుచేసుకోగా.. షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు.
ఐపీఎల్ 2022లో శుభ్‌మన్ గిల్ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం చాలా బాధగా ఉందని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ అన్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదారాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనాను తీసుకోనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. మిస్టర్ ఐపీఎల్ కోసం 10 నుంచి 12 కోట్ల వరకు ఖర్చు చేయనుందట.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో సారథిగా ఏ ప్రాంచైజీ కూడా డేవిడ్ వార్నర్‌ను తీసుకోదని, అయితే అతడికి వేలంలో భారీ పోటీ మాత్రం ఉంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lucknow IPL Team Name: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా చేరిన లక్నో ఫ్రాంఛైజీ తమ టీమ్ పేరును అధికారికంగా ప్రకటించింది. అభిమానుల సూచన మేరకు 'లక్నో సూపర్ జెయింట్స్' అనే పేరును ఫైనలైజ్ చేసినట్లు ఆ జట్టు యజమాని సంజీవ్ గొయంకా వెల్లడించారు.
IPL 2022: రాబోయే ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో భాగం కానున్నారు. కొత్త జట్టుకు హార్దిక్ కెప్టెన్ గా వ్యవహారిస్తాడని సమాచారం.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ, కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
IPL Mega Auction: ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం (IPL 2022 Mega Auction) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ వేలంలో కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో పాల్గొంటాయని ఆయన అన్నారు.
IPL New Sponsor 2022: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ షిప్‌ను టాటా గ్రూపునకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది బీసీసీఐ. వివో ఈ కాంట్రాక్టు నుంచి తప్పుకొనేందుకు అంగీకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ జట్ల ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్నాయి. ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి మరో జట్టుకు ఆడనున్నాడు.
ఐపీఎల్ 2022ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి కీలక ప్రకటన చేసింది.
IPL 2022: కరోనా కారణంగా ఐపీఎల్ 15 సీజన్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. దీనికి సంబంధించి ఓ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.