David Warner IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (David Warner IPL) టైటిల్ అందించిన స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు.. ప్రస్తుతం ఆ జట్టులో చోటు లభించడమే అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ తనను రిటెయిన్ చేసుకోవడం కష్టమే అంటున్నాడు వార్నర్.
IPL New Teams 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్త ఫ్రాంఛైజీలను సొంతం చేసుకునేందుకు (IPL New Team Auction) కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్లు కుమ్మరించాయి. లక్నో జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూప్ రూ.7,090 కోట్లు.. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ రూ.5,625 కోట్లు చెల్లించాయి. ఇలా కేవలం రెండు జట్లకే కలిపి రూ.12 వేల కోట్లకు (BCCI Income From IPL) పైగా రావడం విశేషం. దీంతో వచ్చే ఏడాది పది టీమ్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.
ఐపీఎల్లో కొత్తగా చేరబోతున్న రెండు జట్లలో ఒకదాని ఫ్రాంచైజీ తీసుకోవాలని బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ చూస్తున్నారని సమాచారం.. అదెంతవరకు నిజమంటే..??
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Good News For MS Dhoni: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ కీలక అంశంపై స్పష్టత లభించింది. తాజా వేలంలోనూ ధోనీని సీఎస్కే వదులుకునే ప్రసక్తే లేదని తేలిపోయింది.
IPL 2021 Latet News: ఐపీఎల్ 2022లో కొత్త ఫ్రాంచైజీలుగా చేరడానికి ముఖ్యంగా నాలుగు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా సైతం రేసులో ఉంది. 10 జట్లు అయితాయి కనుక వచ్చే ఏడాది 90 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
BCCI decision for IPL 2022:: ఈ ఏడాది కరోనా వైరస్ కేసులు రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 14వ సీజన్ మిగతా మ్యాచ్‌లను నిర్వహించి పూర్తి చేయనున్నారు.
IPL 2022 Two New IPL Teams To Be Auctioned In May, 2021: వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. టీమిండియా మాజీ కెప్టేన్, IPL 2020 లో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్లపాటు తమ జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.