KL Rahul 103 runs helps Lucknow beat Mumbai by 36 runs. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
మేము హైడ్రా బూగ్గీ బ్యాండ్ గా మీ ముందుకు వచ్చాం.. సొంతంగా పాటను రచించాం.. మమ్మల్ని భరించండి అంటూ వీఆర్ ద సన్ రైజర్స్ .. వీ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.. వీ లవ్ బిర్యానీ అని కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోడుగా అబ్దుల్ సమద్, మార్కరం, గ్లెన్ ఫీలిప్స్ సింగర్స్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kevin Pietersen about Virat Kohli poor form in IPL 2022. ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. విరాట్ ప్రస్తుతం చీకటి ప్రదేశంలో ఉన్నాడని, త్వరలోనే పరుగులు చేస్తాడని ఆశిస్తున్నానన్నాడు.
Michael Vaughan: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్న నేపధ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Anushka Sharma Trolled: ఓ వైపు విరాట్ కోహ్లీపై అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకుంటుంటే..మరికొందరు మాత్రం ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. విరాట్ విఫలమైతే..అతని భార్య అనుష్కను ట్రోల్ చేస్తున్నారు
Virat Kohli Craze: ఇండియన్ క్రికెట్లో విరాట్ కోహ్లీకు ఉన్న క్రేజే వేరు. విజయం ఎప్పుడూ మనది కాదు. వైఫల్యం ఎప్పుడూ చెంతన ఉండదు. విఫలం చెందినంతమాత్రాన నువు హీరో కాకుండా పోవు. ఇదీ విరాట్ ప్రత్యేకత..అర్ధం కాలేదా..లెట్స్ హ్యావ్ ఎ లుక్..
RCB vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటుతోంది. వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది.
KKR vs GT: ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.
Wankhade Stadium: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో తలెత్తిన నో బాల్ లొల్లి సంచలనంగా మారింది. స్డేడియంలో ప్రేక్షకులు ఛీటర్..ఛీటర్ అంటూ స్లోగన్లతో మార్మోగించారు.
SRH vs RCB: ఐపీఎల్ 2022 అప్పుడే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మ్యాచ్ కావడంతో రసవత్తరం కానుంది.
Rajasthan Royals beat Delhi Capitals by 15 runs. ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
IPL 2022, MI vs CSK: MS Dhoni Rare IPL record. ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు ఆందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఓ ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగుల చేసిన తొలి ఆటగాడిగా మహీ రికార్డుల్లో నిలిచాడు.
IPL 2022: ఐపీఎల్ లో వరుస ఓటములతో కుదేలవుతోంది ముంబై ఇండియన్స్. గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో మిస్టర్ కూల్ ధోని చివరి బంతికి ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు.
Ravindra Jadeja bows down infront of MS Dhoni. ఎంఎస్ ధోనీ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా కెప్టెన్ అయినా.. ఎంఎస్ ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు.
MI vs CSK, IPL 2022: MS Dhoni blitz helps CSK pull off thriller. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా గురువారం రాత్రి డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది.
Rohit Sharma Duck Outs records: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో తన పేరిట చెత్త రికార్డును నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండో బాల్కే డకౌట్ అయ్యాడు. చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు.
Harbhajan Singh compares India vs Pakistan match with MI vs CSK clash. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ పోరును తలపిస్తోందని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
David Warner Record: డేవిడ్ వార్నర్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన వ్యక్తి. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు.
CSK vs MI: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు సీఎస్కే జట్టు స్టార్ ఆటగాడు దూరమయ్యాడు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.