IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో ఇండియా పూర్తిగా పట్టు బిగించుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అటు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఈ నెలలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనుంది. నవంబర్ 24,25 తేదీల్లో మెగా వేలానికి స్టార్ ఆటగాళ్లు చాలామంది బరిలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్ జాబితా విడుదల చేయడంతో వేలంగా ఎవరున్నారో తేలిపోయింది. ఈసారి వేలంలో భారీ ధర పలకవచ్చని అంచనా వేస్తున్న 5 మంది ఆటగాళ్లెవరో చూద్దాం.
IPL 2025 Mega Auction in Telugu: ఐపీఎల్ 2025 కోసం అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టోర్నీ జరిగేది వచ్చే ఏడాదే అయినా మెగా ఆక్షన్ సందడి మొదలైంది. ఏ ఫ్రాంచైజీలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఏ జట్టు ఎవరిని వదులుకోనుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ కు 5 ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్‌ను ఎంచుకోనున్నాయి.
T20 World Cup 2024: జూన్ 01 నుంచి యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే జట్లన్నీ టీమ్స్ ను ప్రకటించాయి.
T20 World Cup 2024: ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి జట్టు ఎలా ఉండబోతుందనే అందరిలోనూ నెలకొన్న పెద్ద ప్రశ్న. తాజాగా రాబోయే వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
T20 WC 2024: టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?
IPL Live Score 2024 MI vs CSK: ఐపీఎల్ సీజన్లో ఫేవరేట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ శ్రమించినా కూడా ముంబైకి విజయం దక్కలేదు.
IPL Live Score 2024 KKR vs LSG Kolkata Won Against LSG: ఐపీఎల్ సీజన్లో కోల్కత్తా నైట్‌రైడర్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన కోల్కత్తా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
IPL Live Score 2024 LSG vs DC Delhi Capitals Won By 7 Wickets Against LSG: వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ గొప్పగా పుంజుకుంది. లక్నోతో జరిగిన కీలక మ్యాచ్‌ను సొంతం చేసుకుని కొంత పరువు నిలుపుకుంది. పాయింట్ల పట్టికలో స్థానం మార్చుకుంది.
KL Rahul Athiya Shetty Becoming Parents It's True?: భారత దిగ్గజ ఆటగాడు కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడా? అనే వార్త క్రీడా ప్రపంచంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది తండ్రి కాబోతున్నాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
KL Rahul: ఐపీఎల్ కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు రాహుల్ కు అగ్ని పరీక్ష ఎదురైంది. గాయంతో ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు దూరమైన రాహుల్.. ఇప్పుడు ఫిటినెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు.
India vs England: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది టీమిండియా. గాయంతో ఇబ్బంది పడుతున్న రాహుల్ ను ఎంపిక చేయకపోగా... నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
KL Rahul: వచ్చే నెల 07 నుంచి ధర్మశాల వేదికగా జరుగబోతున్న ఐదో టెస్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవ్వనున్నాడు. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న రాహుల్.. చివరి టెస్టు కూడా ఆడేది డౌట్ గా కనిపిస్తోంది.
IND vs ENG 4th Test: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో గెలిచి 2-1తో లీడ్ లో ఉన్న టీమిండియాకు నాలుగో టెస్టుకు ముందు ఓ శుభవార్త వచ్చింది. రాంచీ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరంటే?
Ind vs Eng 03rd Test: రాజ్ కోట్ టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను తప్పించారు.
India vs England 2nd Test Squad: రెండో టెస్టు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిస్థానంలో ముగ్గురు ప్లేయర్లను తీసుకుంది బీసీసీఐ. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్‌లోకి ఎంపిక చేసింది.
IND vs AUS 1st ODI Highlights: కేఎల్ రాహుల్ చెత్త కీపింగ్‌తో అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా.. టీమిండియాకు మాత్రం రెండు వికెట్లు దక్కాయి. రెండుసార్లు కీపింగ్‌లో బంతిని మిస్ చేయగా.. ఓసారి స్టంపింగ్, మరోసారి రనౌట్‌కు కారణమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.