ఓటమితో వన్డే సిరీస్‌ను ఆరంభించిన భారత్ నేడు మరో పోరాటానికి సిద్ధమైంది. బొలాండ్ పార్క్ వేదికగానే ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
IND vs SA 1st ODI Preview: ఇండియా, సౌతాఫ్రికా మధ్య నేటి (జనవరి 19) నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను 1-2 తేడాతో చేజార్చుకున్న భారత జట్టు ఈ సిరీస్ లో నెగ్గాలని సన్నద్ధమవుతుంది. ఈ సిరీస్ నుంచి టీమ్ఇండియా వన్డే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటర్ గా కొనసాగనున్నాడు. ఇరుజట్ల మధ్య జరగనున్న ఈ పోరులో ఎవరి బలాబలాలు ఏంటో తెలుసుకుందాం.
Team India Test Captain: టెస్టు టీమ్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో.. తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. మరి బీసీసీఐ పరిశీలనలో ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..
Washington Sundar: టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సందర్ కరోనా బారిన పడ్డారు. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ జట్ల ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్నాయి. ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి మరో జట్టుకు ఆడనున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
కొంతమంది టీమిండియా ప్లేయర్స్ క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ.. అత్యున్నతమైన చదువులు చదివారు. మరికొంతమంది మాత్రం స్కూల్, ఇంటర్‌తోనే సరిపెట్టుకున్నారు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్‌దే.
తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై స్పందించాడు.
భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు.
KL Rahul Vice Captain: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ముంబై ఇండియన్స్ జట్టుని విడిచిపెట్టడం హార్దిక్ పాండ్యా స్వంత నిర్ణయం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కోచ్ డానియల్ వెటోరి. అదృష్టం కలిసొస్తే కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా ఒక జట్టుకే కలిసి ఆడే అవకాశం ఉందన్నాడు.
IPL 2022 Retention Players: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలు విడుదలయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెందిన ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఏడాదిపాటు వేటు పడే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే.
ఐపీఎల్ 2022 రిటెన్షన్‌కు ముందు ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) మరియు రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఒక సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త ప్రాంచైజీ లఖ్‌నవూ ఈ ఇద్దరు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ముందుగానే కలిసిందట.
న్యూజిలాండ్‌పై నేడు జరిగిన 2వ T20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగుల స్వల్ప స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. అనంతరం కివీస్ జట్టు నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలోనే ఛేధించింది.
Rohit Slapped Siraj: న్యూజిలాండ్ తో తొలి టీ20లో (IND vs NZ T20I) భాగంగా టీమ్ఇండియా డగౌట్ లో అనుకోని సంఘటన జరిగింది. ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Rohit Siraj) పై కెప్టెన్ రోహిత్ శర్మ చేయి చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టేన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు, జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం లభించినట్టయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.