Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..? పార్టీ పెద్దలు సీనియర్లను పక్కకు పెట్టారా లేదార సీనియర్లే పార్టీనీ పట్టించుకోవడం లేదా..? అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ..?
Andhra pradesh: టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశంలో.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
BJP Madhavi Latha: బీజీపీ మాధవీలతను సపోర్ట్ చేస్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్తు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఒక ఎన్నికల బరిలో ఒక స్ట్రాంగ్ మహిళా నేతను చూశానంటూ ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు.
Janasena Pawan Kalyan:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాన్ జనసేన పార్టీకి మరో ఊహించని ఘటన ఎదురైంది.
Pawan Kalyan Varahi Yatra: వారాహి యాత్ర సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ ప్రథమ బహిరంగా సభ జరిగింది. ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..
Pawan Kalyan Speech In Janasena Yuvashakti: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడు ముక్కల ముఖ్యమంత్రిని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే గొప్ప పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Ippatam Village Issue : గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ అక్కడి గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డాడు.
Pawan Kalyan: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.
శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం (జూలై 20) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముంబై గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ నిర్వాహకుడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ జనసేనలో చేరబోతున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్లో మల్లన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.