US Corona Death Toll: ప్రపంచంలో అన్ని రంగాలలో తనదైన రీతిలో ముందంజలో దూసుకెళ్తున్న అమెరికా మాత్రం కరోనాను అడ్డుకోలేకపోయింది. అమెరికాలో కరోనా మరణాలు 5 లక్షలు దాటిపోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో పోల్చితే జో బైడెన్ ప్రభుత్వం అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాలకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుండటం భారత్‌కు అనుకూలించనుంది.
H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని జో బిడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. బిడెన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరికి మేలు చేకూరనుంది..
Joe Biden Signatures: కొత్త చట్టాలు చేయడం లేదు. కొత్త చట్టాల్ని చేయాల్సిన అవసరం లేదు. చెడ్డపేరు తెచ్చిన పాత చట్టాల్ని రద్దు చేస్తే కొత్త చట్టాలు తెచ్చినట్టే. అదే పని చేస్తున్నాను..కీలక ఉత్తర్వులపై సంతకాలు చేస్తూ జో బిడెన్ చెప్పిన మాటలివి..
H1B Visa News: Huge Relief For Spouses of H-1B Workers: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఏడవ రోజు పాలలో భాగంగా జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా దేశాలకు చెందిన హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు భారీ ఊరట కల్పించారు.
Joe Biden Major Decisions: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బిడెన్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జో బిడెన్ సంతకాలు చేసిన ఆ పదిహేడు కార్యనిర్వాహక ఆదేశాలేంటి..
Donald trump left white House: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మొత్తానికి శ్వేతసౌధాన్ని వీడారు. అటు డెమోక్రట్ జో బిడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డోనాల్డ్ ట్రంప్ దంపతులకు వైట్ హౌస్ సిబ్బంది వీడ్కోలు పలికారు.
Joe Biden First Sign: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం..అనంతరం ముందుగా జో బిడెన్ ఏం చేయబోతున్నారు..ఏ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షల పరిస్థితి ఏంటి..ఇప్పుడివే ఆసక్తి కల్గించే అంశాలుగా ఉన్నాయి.
US Vaccination: అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్తగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వంద రోజులు..పదికోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నూతన అధ్యక్షుడు జో బిడెన్ వ్యాక్సినేషన్ కార్యాచరణ విడుదల చేశారు.
Impeachment: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు చర్యలు సిద్ధమవుతున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తద్వాారా గడువుకు ముందే పదవి నుంచి దింపేందుకు ఆలోచన జరగుతోంది.
Twitter Ban continues: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్ ఖాతాను తొలగించిన ట్విట్టర్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5 బిలియన్ డాలర్ల నష్టపోయింది.
H1B Visa issue: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు. బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా హెచ్1 బీ వీసాలపై ఆంక్షల్ని తొలగిస్తామనడం విశేషం.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
North Koreas Kim Jong Un Admits Mistakes As Party Opens Rare Congress: ప్రపంచ దేశాలలో విభిన్నంగా ప్రవర్తించే దేశాలు ఉత్తర కొరియా, చైనా. అందుకు వీరి మధ్య స్నేహం ఉంటుంది. అయితే తనకు నచ్చినట్లుగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్లే నైజం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సొంతం.
Joe Biden Receives Corona Vaccine: జో బైడెన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల చెప్పినట్లుగానే కరోనా వ్యాక్సిన్ సోమవారం తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా అసుపత్రిలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
Coronavirus Vaccine | కంటికి కనిపించని కరోనావైరస్ను ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మందిని వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని అంతం చేయడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.