PM Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.
Biden says US will defend Taiwan : ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్ అన్నారు.
UNSC India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదిన మరోసారి తెరపైకొచ్చింది. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.
Quad summit 2021 : ప్రపంచ శ్రేయస్సు కోసం పని చేసే శక్తి క్వాడ్ కూటమి అని మోదీ పేర్కొన్నారు. క్వాడ్ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
Modi US tour: అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను కలిసిన ప్రధాని, మీ గెలుపు ఒక చారిత్రాత్మకమని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi Us Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బేటీకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. వాషింగ్టన్లో జరగనున్న ఈ ఇద్దరి భేటీలో ఆఫ్ఘన్ పరిణామాలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
Quad Meet: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. అమెరికా అధ్యక్షుడయ్యాక జో బిడెన్ ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అందుకే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Joe Biden and Xi jinping: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..ఇరు దేశాల అధ్యక్షులు సుదీర్ఘకాలం తరువాత ఏం మాట్లాడుకున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Joe Biden on Afghan Issue: ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయ్యాక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాల ఉపసంహరణను సమర్ధించుకున్నారు. ఇకపై విదేశీగడ్డపై అడుగుపెట్టమని అంటున్నారు.
Operation Evacuation: ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ శకం ముగిసింది. అమెరికా బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ఇచ్చిన గడువులోగా బలగాల్ని తరలించి అగ్రరాజ్యం మాట నిలబెట్టుకుంది. ప్రమాదకర ఆపరేషన్‌ను సురక్షితంగా పూర్తి చేసినందుకు జో బిడెన్ కమాండోలకు ధన్యవాదాలు తెలిపారు.
Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంపై దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ గడువుకు మరో 24 గంటలు మిగిలున్న నేపధ్యంలో ఉగ్రదాడులు మళ్ళీ జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు.
Kabul Blast: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో మరో పేలుడు సంభవించింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
America-China Talks: అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక దౌత్యవిధానాలపై దృష్టి సారించిన జో బిడెన్ చైనాతో సైనిక చర్చలు జరిపారు. ఆఫ్ఘన్ పరిస్థితులపై సైతం ఇరుదేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Joe Biden: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సహకారం కావాలంటున్నారు బిడెన్.
Joe Biden on Afghan: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో రేగుతున్న ప్రశ్నలకు అగ్రరాజ్యం బాధ్యత వహించాలనే చర్చ ప్రారంభమైంది. యుద్ధక్షేత్రంగా మారిన ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై జో బిడెన్ ఏమంటున్నారు..
Joe Biden: ఆఫ్ఘన్ పరిణామాలు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడటం ఇబ్బందిగా మారింది. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు సాధ్యమేనా..జో బిడెన్ ఆందోళనకు కారణమేంటి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం వరుసగా మరో షాక్ ఇచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘన్ పరిస్థితుల్ని అంచనా వేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమించటంతో అమెరికా శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ జాతీయులు నిరసనలు చేస్తున్నారు. "బైడెన్ నువ్వు మమ్మల్ని మోసం చేసావంటూ" ఆఫ్ఘనిస్థాన్ జాతీయుల ఆందోళనలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.