Reasons behind Actress Jayashree Ramaiah suicide: జయశ్రీ రామయ్య ఆత్మహత్య కన్నడ సినీ పరిశ్రమలో కలకలంరేపింది. డిప్రెషన్ ప్రాణాలు హరిస్తుందని తెలుసు కానీ మరీ ఇంతలా జయశ్రీని యుక్త వయస్సులోనే చంపేస్తుందని అనుకోలేదని ఆమె సన్నిహిత మిత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Jayashree death mystery: కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో మాజీ కంటెస్టంట్ జయశ్రీ రామయ్య సోమవారం (జనవరి 25) మధ్యాహ్నం తన నివాసంలో శవమై కనిపించింది. ఆదివారం రాత్రే నటి తన నివాసంలో ఉరివేసుకున్నట్లు తెలిసింది.
Shivamogga blast live Updates: కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకున్న క్వారీ పేలుడులో ( Shivamogga quarry blast) ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు వెలికితీసినట్టు శివమొగ్గ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు బిహార్‌కి చెందిన వలస కూలీలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Karnataka road accident news: బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా గాయపడిన ఏడుగురిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Cobra attack: పామును పట్టుకో బోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రెప్పపాటుకాలంలో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది..లేదంటే రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవాడు..
Union Minister Shripad Naik injured in accident | కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గాయపడగా, ఆయన భార్య, సమీప అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు.
Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Sadananda Gowda Hospitalised: కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో సదానంద గౌడ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శివమొగ్గ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఆదివారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై యూటర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాలను జారీ చేసింది.
డ్రగ్స్ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌కు బెయిల్ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్ క్రైం బ్రాంచ్) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
హనుమాన్ ఆలయ (Hanuman Temple) నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటాడు. కర్ణాటక రాష్ట్రం (Karnataka) లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Karnataka: టికెట్ ఎవరికైనా ఇస్తాం..హిందూవులలో ఏ వర్గమైనా ఫరవాలేదు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ ముస్లింలకు మాత్రం కచ్చిచంగా టికెట్ ఇవ్వం. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు..
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక ( Karnataka ) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఆగస్టులో హింసాత్మక ఘర్షణ ( Riots ) లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు కారణమైన కాంగ్రెస్ నాయకుడు, నగర మాజీ మేయర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.