శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
High Tension in Karnataka Shivamogga: ఓవైపు హిజాబ్ వివాదంపై ఇంకా రచ్చ కొనసాగుతుండగానే.. మరోసారి కర్ణాటకలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఓ భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య కర్ణాటక శివమొగ్గలో హైటెన్షన్‌కి దారితీసింది.
Minor girl Gang Rape on Birthday: పుట్టిన రోజున ఇంట్లో అలిగి వెళ్లిన ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Dangerous Bike Stunts on Roads: రద్దీ రోడ్లపై డేంజరస్ బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Hijab Row: దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి కారణం హిజాబ్ ధరించకపోవడమేనంటున్నారు.
Asaduddin Owaisi responds on Hijab Controversy: హిజాబ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్కాన్ ఖాన్‌కు ఆయన మద్దతుగా నిలిచారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించకూడదని ఆయన ప్రశ్నించారు.
Girlfriend in trolly Bag at Manipal: ప్రియురాలితో రూమ్‌లో నైట్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్న ఆ అబ్బాయి.. పెద్ద ప్లానే వేసి తన ప్రేయసిని గదికి తీసుకురావాలనుకున్నాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది.
Viral Video: స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు హెడ్ మాస్టర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో..అతడిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
Teacher suspended for allowing students to perform Namaz: ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నందునా.. విచారణ ముగిసేంతవరకూ టీచర్ ఉమాదేవి సస్పెన్షన్‌లో ఉండనున్నారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అనుమతి లేనిదే జిల్లాను విడిచిపోవద్దని విద్యా శాఖ ఆమెను ఆదేశించింది.
Mother kills 4 years old son in Mysore : కన్న కొడుకును వేట కొడవలితో నరికి చంపింది ఒక తల్లి.... కర్ణాటకలోని మైసూరులో ఈ దారుణం జరిగింది. నాలుగేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకుంది ఆ కన్నతల్లి.
College students wear saffron scarves against hijab : కర్ణాటకలోని కొప్ప జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 'డ్రెస్ కోడ్' వివాదం తలెత్తింది. కాలేజీ క్లాస్ రూమ్‌లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో క్లాసులకు హాజరయ్యారు.
Nirbhaya Mother reaction over Karnataka MLA 'enjoy rape' remarks: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చేసిన 'ఎంజాయ్ రేప్' కామెంట్స్‌పై నిర్భయ తల్లి ఆశా దేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయన కామెంట్లకు నవ్విన ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
VHP leader Sadhvi Saraswati sensational comments: హిందువులంతా ఖడ్గాలు చేతపట్టి కుటుంబ రక్షణతో పాటు గోరక్షణకు పూనుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి సరస్వతి పిలుపునిచ్చారు. లక్షల రూపాయల డబ్బును ఫోన్ల కోసం, వ్యక్తుల కోసం వెచ్చించే బదులు ఖడ్గాలు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేసేందుకు వెచ్చించాలని పేర్కొన్నారు.
Omicron scar: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరింత పెరుగుతున్నాయి. కర్ణాటకలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
Covid Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రకంపనలు కన్పిస్తున్నాయి. కర్ణాటకలోని ఆ పాఠశాలలో ఏకంగా వందమంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Farmer lodges complaint over cows not gives milk: గత నాలుగు రోజులుగా తన ఆవులు పాలివ్వడం లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలు పితికేందుకు వెళ్తే తంతున్నాయని విచారం వ్యక్తం చేశాడు. ఆ రైతు ఫిర్యాదుపై పోలీసులకు ఎలా స్పందించాలో తెలియలేదు. చివరకు ఎలాగోలా అతనికి నచ్చజెప్పి పంపించేశారు.
Shivaram: దాదాపు ఆరు దశాబ్దాలపాటు కన్నడ ప్రేక్షకులను అలరించిన నటుడు, నిర్మాత, దర్శకుడు శివరామ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు నటీనటులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.