Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Hyd Drugs Issue: డ్రగ్స్ దందాకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుబడినా..మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తాజాగా మరో దందాను పోలీసులు చేధించారు.
Minister Ktr: తెలంగాణకు మరో మణిహారం రానుంది. ఈమేరకు ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడుల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు కల్గుతాయని సదరు సంస్థ వెల్లడించింది.
PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు.
Viral video: జిమ్ చేస్తే ఫిట్‌గా ఉంటారని.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని తరచూ వింటుంటాం. అయితే ఇటీవలి కాలంలో జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా రెండు నెలల తరవాత ప్రారంభమైన దేశీయ విమానాలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన వారందరిని తిరిగి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో కరోనా కేసులు లక్షలు పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని,
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీలోనే రోజుకో సవాల్ ను ఎదుర్కొంటోంది. పార్టీ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా సంక్షోభానికి కేంద్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరుకు తనకు విధేయులైన 17 మంది
హైదరాబాద్ నగరానికి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేశారన్న పకడ్బందీ సమాచారంతో నలుగురిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ సోమవారం అరెస్టు చేసింది.
బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని,
సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.