Married woman Affair With Man: ఒక పెళ్లయిన మహిళ మరో యువకుడితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుని అతడితో రెండుసార్లు ఇష్టపూర్తిగా శృంగారంలో పాల్గొంది. తరువాత అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పాడంటూ అతడిపై రేప్ కేసు పెట్టింది. ఈ కేసుపై కేరళ హై కోర్టు ఏమని వ్యాఖ్యానించిందో మీరే చూడండి.
Kerala HC Rule on Rape Case: అత్యాచార ఆరోపణల కేసులో కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొంది.
Corona Revaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సందేహాలు వస్తూనే ఉన్నాయి. బూస్టర్ డోసు విషయంలో విభిన్న వాదనలు విన్పిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Online Rummy Apps: ఆన్లైన్ జూదాలకు సంబంధించిన గేమ్స్‌పై కేరళ హైకోర్టు సీరియస్ అయింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాలకు నోటీసులు పంపింది.
కేరళ సర్కార్‌కి ఆ రాష్ట్ర హై కోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు రానున్న ఐదు నెలల పాటు ప్రతీ నెలలో ఆరు రోజుల జీతాన్ని కట్ (Salary cut) చేయనున్నట్టు ఇటీవల కేరళ సర్కార్ ఆదేశాలు జారీచేయగా... తాజాగా ఆ రాష్ట్ర హై కోర్టు (Kerala high court) ఆ ఆదేశాలపై స్టే విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.