Kidney stones: కిడ్నీలో రాళ్ల సమస్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. ఇది విషమిస్తే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లుంటే ఎలాంటి లక్షణాలుంటాయి. ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Body Stones: కిడ్నీ సమస్య అని చెప్పగానే సహజంగా కిడ్నీలో రాళ్లనేది గుర్తొస్తుంటుంది. అలాగని రాళ్లు కేవలం కిడ్నీలోనే ఏర్పడవు. శరీరంలోని ఇతర భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయి.
How To Protect Your Kidney: కిడ్నీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Stones in Body: మీరిప్పటి వరకూ కిడ్నీలో మాత్రమే రాళ్లుంటాయని వినుంటారు. కిడ్నీతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయి. నొప్పిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..
Kidney Stone: వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడం. అయితే ఇటీవలే పలు నివేదికలు తెలిపిన సమాచారం అందరినీ బయాందోళనకు గురిచేస్తున్నాయి.
isadvantages Of Tomatoes: టమాటో చూడడానికి ఎర్రని రంగులో చక్కని పులుపును కలిగి వుంటుంది. అంతే కాకుండా ఆహారానికి మంచి రుచిని చేకూర్చుతుంది. దీనిని కూరల్లో ఉపయోగించడమే కాకుండా సలాడ్స్, సాసుల్లో ఉపయోగిస్తారు.
Kidney Stone Patients: మీ కిడ్నీలో రాళ్లున్నాయా..అయితే ఈ పదార్ధాలు మీకు విషంతో సమానమే మరి. వెంటనే ఇవాళే మీ డైట్ నుంచి ఈ ఆహారపదార్ధాల్ని తొలగించమంటున్నారు వైద్య నిపుణులు. ఆ ఆహార పదార్ధాలేవో చూద్దాం.
156 Kidney stones removed from single patient: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ కిడ్నీ పేషెంట్‌కు దాదాపు 3 గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు... 156 రాళ్లను తొలగించారు.
Kidney stones: ఆధునిక జీవన విధానంలో ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీలో రాళ్లు. ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్ కారణంగా కిడ్నీ సమస్య ఎక్కువవుతోంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు..కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చు.
Kidney stones: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్‌తో ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీలో రాళ్లు. ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్ కారణంగా కిడ్నీ సమస్య ఎక్కువవుతోంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు..కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చు.
Kidney stones: ఆధునిక జీవన విధానంలో ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీలో రాళ్లు. ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్ కారణంగా కిడ్నీ సమస్య ఎక్కువవుతోంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు..కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చు.
తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. తులసి ఆకులను తింటే ప్రయోజనాలు, లాభాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు. అలాంటి తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగితే.. ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులైన ఇట్టే దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.