Kishan Reddy: రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మొత్తంగా ఎన్డీయే 292 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాలించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Who Will Takes Union Cabinet Berth From Telangana: గత ఎన్నికల కన్నా బీజేపీ రెట్టింపు సీట్లు సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల రేసులో ఎవరూ ఉంటారనేది ఆసక్తి నెలకొంది.
Secunderabad Lok Sabha Election Result 2024: సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి జయ కేతనం ఎగరేసారు. అంతేకాదు సికింద్రాబాద్ సికిందర్ గా మరోసారి కిషన్ రెడ్డి లోక్ సభలో మరోసారి అడుగు పెట్టబోతున్నాడు.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలలో ఈసారి తెలంగాణ నుంచి మెజారీటీ కేంద్రమంత్రులు ఉంటారని తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ నుంచి బరిలో నిలబడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Peddapalli Loksabha: పెద్దపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థికి మరో నేత తెరపైకి వచ్చారు. తనకు అధిష్టానం నుంచి ఎస్.కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.
KT Rama Rao Open Challenge To Kishan Reddy: రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ మరింత రెచ్చిపోయారు. ఈ సారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
Kishan Reddy On Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.