BRS Party Election Plan: అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహంతో దూసుకెళ్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో మరోసారి గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన తగ్గలేదు.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్‌పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
Revanth Reddy Warns To KT Rama Rao: తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Kadiyam Kavya Withdraw Form Lok Sahba Poll: తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇతరులను కాదని లోక్‌సభ టికెట్ ఇస్తే కడియం కావ్య నిరాకరించింది. మొదట పోటీకి సై చెప్పి వారం రోజులకు ఊహించని విధంగా ఎన్నికల నుంచి వైదొలగింది. ఈ పరిణామం కలకలం రేపింది.
Congress Lok Sabha Candidates List: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. తీవ్ర పోటీ ఎదుర్కొన్న స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
MP Ganesamoorthy Drunk Pesticide: ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ల పంచాయితీ ప్రాణం మీదకు వచ్చింది. టికెట్ రాకపోవడంతో ఓ ఎంపీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
BJP Fifth Candidates List: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాలో పలువురికి శుభవార్త.. కాగా మరికొందరికి భంగపాటు ఎదురైంది. 111 సభ్యుల జాబితాలో తెలంగాణ, ఏపీలోని కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Telangana BJP Candidates For Lok Sabha Elections: బీజేపీ విడుదల అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణకు చెందిన కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో ఒకరికి ప్రమోషన్ దక్కగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే టికెట్లు దక్కాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.