Amarnath Yatra:ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శివలింగాలు ఉన్నాయి. కాని అమర్ నాథ్ గుహలో ఉన్న శివలింగం మహాద్భుతం. ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని అంటారు. హిమాలయ పర్వతాల్లో వెలిసిన ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది
Kali Story: రాక్షసులను నాశనం చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి పార్వతిదేవియే కాళీమాతగా అవతరించింది. ఈ దేవత యెుక్క జన్మవృత్తాంతం తదితర విషయాలు గురించి తెలుసుకుందాం.
Banner Of Lord Shiva Lighting Cigarette: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఓ జంట పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది.
Amarnath Yatra 2022: పవిత్రమైన అమరనాథ్ యాత్ర జూన్ 30 నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమరనాథ్ యెుక్క అంతుచిక్కని రహస్యాలు గురించి మీకు తెలియజేయబోతున్నాం.
Offer Things To Shivling: ఆషాఢమాసం తర్వాత శ్రావణమాసం ప్రారంభంకానుంది. ఈ శ్రావణ మాసం జూలై 14 నుంచి ఆరంభమవుతుంది. ఈ మాసంలో చాలా భారతీయులు శివున్ని ఆరాధిస్తారు. మహా శివున్ని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల శుభాలు పొందుతారని నమ్మకం.
Masik Shivratri 2022: ఈరోజు జూన్ 27న ఆషాఢ మాస శివరాత్రి. ఈరోజు శివుని ఆరాధించడం ద్వారా మీ బాధలు, రోగాలు, కష్టాలు మొదలైన వాటిని తొలగించుకోవచ్చు. ఇవాళ సర్వార్థ సిద్ధి యోగం మరియు అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడబోతున్నాయి.
June 2022 festivals: ప్రదోష వ్రతం, నెలవారీ శివరాత్రి, అమావాస్య, గుప్త నవరాత్రి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర మొదలైన ముఖ్యమైన వ్రతాలు, పండుగలు మరియు కార్యక్రమాలు జూన్ 2022 చివరి వారంలో జరగనున్నాయి.
ఆషాఢ మాసంలో రవి ప్రదోష వ్రతం జూన్ 26న వస్తుంది. ప్రతి నెల త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. ప్రదోష ముహూర్తంలో ఈ రోజున శివుని పూజిస్తారు. జూన్ 26న సాయంత్రం 07.23 నుండి రాత్రి 09.23 వరకు ప్రదోష పూజకు శుభ ముహూర్తం. ఈ రోజున ఉపవాసం ఉండటంతో పాటు, మీరు కొన్ని జ్యోతిష్యపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ప్రదోష వ్రతానికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
Sawan Shivratri Vrat 2022: ప్రతి నెలా శివరాత్రి వస్తుంది కానీ అందులో శ్రావణ మాస శివరాత్రి చాలా ప్రత్యేకం. ఇది శివునికి అంకితం చేయబడింది. భోలేనాథ్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం శివరాత్రి ప్రత్యేకం.
Somvar Vrat: హిందూ మతంలో శివుని ఆశీస్సులు పొందేందుకు సోమవారం నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Monday Remedies: హిందూమతం ప్రకారం, శివుడు భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు. శివుడికి ఒక్క కలశం నీరు సమర్పించిన చాలు.. ఆయన ఆశ్వీరాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
Gyanvapi Masjid: దేశంలో ప్రస్తుతం జ్ఞాన్వాపి మసీదు వివాదం ప్రకంపనలు రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది.జ్ఞాన్వాపి మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నాయని, మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయని సర్వే కమిటీ నిర్ధారించింది.తాజాగా మరిన్ని సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి.
Lord Shiva: లయకారుడు శివుడు. ఆయన ప్రతి కణంలోనూ ఉంటారు. కానీ శివుడి రెండు అవతారాలు ఇప్పటికీ భూమిపై సజీవంగా ఉన్నాయంట. ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసట. మరి ఆ అవతారాలేంటో ఓ లుక్కేద్దాం.
Hindu God: భారతదేశంలో అత్యధిక జనాభా హిందూ మతాన్ని అనుసరిస్తారు. హిందూ దేవుళ్లలో ఎక్కువ మంది ఏ దేవుడిని పూజిస్తారనే దానిపై కొంత కాలం కిందట రీసెర్చ్ జరిగింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపెడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.