Mahashivratri 2022: ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈ రోజున పరమశివుని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. మహాశివరాత్రి నాడు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి సిద్ధిస్తాయి.
Maha Shivratri 2022: పరమశివుని ఇష్టమైన రోజు సమీపిస్తుంది. ఫాల్గుణ మాసంలోని త్రయోదశి తిథి నాడు జరిగే మహాశివరాత్రి కోసం భక్తులందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజున పరమేశ్వరుడికి వివిధ పూజలు చేసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలను ఎదురుచూస్తున్నారు. మహశివరాత్రి నాడు శివుని పూజించే విధివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Shiva lingam appeared in sky: అమావాస్య అంటేనే శివుడికి ప్రీతిపాత్రమైన రోజుల్లో ఒకటిగా చెబుతుంటారు. అమావాస్య నాడు శివుడిని దర్శించుకున్నా (Shiva puja on Amavasya day), శివాలయంలో నిద్ర చేసినా మంచి ఫలితాలు కనిపిస్తాయనేది భక్తుల బలమైన విశ్వాసం.
Why monday is important for lord Shiva ? సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే (why Lord Shiva is worshiped on Mondays) తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణం ఏంటి ? ఈ విశ్వాసం వెనుక ఉన్న కథా, కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాచికలు ఆడి దుర్యోధనుడు చేతిలో పరాజయంపాలైన అర్జునుడు ఆ తర్వాత శివుడి నుంచి ఆయధ శక్తిని పొందడం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి ఘోర తపస్సుకు పూనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడ అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.