Maha Shivratri 2024 In Telugu: ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి శుభ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
Happy Maha Shivratri Wishes 2024: ప్రతి సంవత్సరం శివరాత్రిని భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మార్మోగుతాయి. అలాగే భక్తులంతా ఈ మహాశివరాత్రి రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. మరి కొంతమంది అయితే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన జాగారాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారు. అయితే ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున మీ ప్రియమైన వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా
Happy Maha Shivratri Wishes 2024 In Telugu: మహాశివరాత్రి భారతీయులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఇలాంటి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ మీ ప్రియమైన వారికి శివనామ స్మరణతో ఈ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాల ద్వారా పంపండి.
Maha Shivratri Brahmotsavam: పరమపవిత్రమైన మహా శివరాత్రికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగనుంది.
MLC Kalvakuntla Kavitha On BRS: మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, జోగులాంబ అమ్మవారి ఆలయాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏర్పాటుకు గల కారణాన్ని చెప్పారు.
To get your wish fulfilled Do These Easy Remedies on Maha Shivratri 2023. మహా శివరాత్రి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ చర్యల ఏంటో తెలుసుకుందాం.
Maha Shivratri 2023 Celebrations Starts in Telugu States Telangana and AP. నేడు మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Telugu Movies on Lord Shiva: తెలుగులో వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు మరేతర ఇండస్ట్రీలో వచ్చి ఉండవు. సీనియర్ ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఇంకేతర నటుడు తన సినీ కెరీర్లో వేసి ఉండరేమో. రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఇలా అన్ని రకాల పాత్రలు పోషించారు.
Maha Shivratri 2023 Fasting Rules, Check Do's and Don'ts for Maha Shivratri Fasting. మహా శివరాత్రి ఉపవాసంలో చేయవలసినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం.
IRCTC Jyotirlinga Tour: మహా శివరాత్రిని పురస్కరించుకుని శివ భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది. 'మహాశివరాత్రి నవ జ్యోతిర్లింగ యాత్ర' పేరుతో జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ టూర్కు టికెట్ రేటు ఎంత..? ఏయే స్టేషన్లలో బోర్డింగ్ ఉంది..? పూర్తి వివరాల్లోకి వెళితే..
Maha Shivratri 2022: పంచాంగం ప్రకారం, ఈసారి మహా శివరాత్రి నాడు పంచగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ రోజున రాశిచక్రం ప్రకారం శివునికి ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు.
Maha Shivratri 2022: పరమశివుని ఇష్టమైన రోజు సమీపిస్తుంది. ఫాల్గుణ మాసంలోని త్రయోదశి తిథి నాడు జరిగే మహాశివరాత్రి కోసం భక్తులందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజున పరమేశ్వరుడికి వివిధ పూజలు చేసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలను ఎదురుచూస్తున్నారు. మహశివరాత్రి నాడు శివుని పూజించే విధివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
These 7 Things Are Not Offered To Lord Shiva | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది.
Maha Shivratri 2021 Date And Time: కొన్ని పురాణాలలో శివుడు తొలిసారిగా లింగాకరంలో దర్శనమిచ్చింది సైతం ఇదే రోజు అని పెద్దలు చెబుతుంటారు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
Maha Shivratri 2021 Date: శివుడు, జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
Sharwanand's Sreekaram Teaser: శర్వానంద్ కొత్త సినిమా శ్రీకారం టీజర్ వచ్చేసింది. కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకారం టీజర్ చూస్తోంటే... మహర్షి, భీష్మ చిత్రాల తరహాలో వ్యవసాయం అంటే ఏంటో మర్చిపోతున్న ఈ తరం వారికి వ్యవసాయంపై అవగాహన పెంచే లక్ష్యంతో తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.
#MahaShivaratri : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు వేయి స్తంభాల గుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.