Hema Files Complaint Against Naresh: సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హేమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతున్న 'మా' ఎలక్షన్స్ పై ఏపీ సర్కాకు కీలక ప్రకటన చేసింది. 'మా' ఎన్నిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేసారు మంత్రి పేర్నినాని.
CVL Narasimha Rao Nomination Withdraw: ఈ ఏడాది జరగబోయే మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్-మంచువిష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవి కోసం తాను కూడా పోటీ చేస్తున్నానని ప్రకటించిన నటుడు సీవీఎల్ నరసింహారావు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు.
Bandla Ganesh campaign: మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతోన్న బండ్ల గణేశ్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ షేర్ చేశారు బండ్ల గణేశ్.
MAA Elections: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో..అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ .. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు.
Bandla Ganesh emotional comments : మా ఎన్నికల్లో పోటీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి కానీ విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అని కోరారు. ఈ మేరకు గణేశ్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు.
MAA association elections 2021 latest news: మా అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కనిపించే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీసారిలాగే ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతున్నాయి.
Prakash Raj about MAA association elections: హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీకి దిగాలని తాను ఏడాది కాలంగా భావిస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు. గత మూడు నెలల నుంచి పరిశ్రమలోని సాటి నటీనటులతో సంప్రదింపులు జరిపాను. పరిశ్రమనే నమ్ముకున్న వారి కోసం ఏర్పడిన మా అసోసియేషన్ అందరికీ ఓ వినోదంలా మారడం బాధాకరం. Prakash Raj pannel in MAA Elections- ప్రకాశ్ రాజ్ ప్యానెల్.
MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రసవత్తరంగా సాగుతాయి. ప్రచారం, హామీలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వర్గాలు ఇలా రాజకీయం వేడెక్కిపోతుంటుంది. ఈసారి ప్రముఖులు బరిలో ఉండటంతో మరోసారి మా ఎన్నికల్లో వేడి రాజుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.