Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
Manchu Vishnu Sensational Statement On Allu Arjun Row: సినీ పరిశ్రమలో వరుస వివాదాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ వివాదాలపై ఎవరూ నోరు మెదపవద్దని.. జోక్యం చేసుకోకూడదని మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశాడు.
Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.
Pavala Shyamala on Karate Kalyani: పావలా శ్యామల కరాటే కళ్యాణి పై షాకింగ్ కామెంట్స్ చేశారు, గతంలో తనకు సహాయం చేస్తానని ఆమె వచ్చినపుడు అసహ్యం వేసిందని అన్నారు.
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.
Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ‘'మా'’ ప్రాథమిక సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 'మా' ఎన్నికల గురించి ముఖ్య ప్రకటన వెలువడింది. అక్టోబర్ 10 న ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు తెలిపారు.
మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్ చేసిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.. ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన తీరు మీరే ఒకసారి వినండి.
రసవత్తరంగా సాగుతున్న 'మా' ఎన్నికల్లోకి మెగా బ్రదర్ ఎంట్రీ ఇచ్చారు. ఓటుకు రూ. 10 వేలు ఇస్తూ 'మా' ప్రతిష్టను దిగజార్చుతున్నారని, ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రెండు ప్యానెల్ల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతున్న 'మా' ఎలక్షన్స్ పై ఏపీ సర్కాకు కీలక ప్రకటన చేసింది. 'మా' ఎన్నిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేసారు మంత్రి పేర్నినాని.
MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్, తదితర సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు.
MAA association elections important dates: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2021 ఎన్నికల షెడ్యూల్ వివరాలు: ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరణ చేపట్టి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.