Akshaya Tritiya 2024: అక్షయతృతీయ రోజు లక్ష్మీపూజ చేయడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఈ ఏడాది అక్షయతృతీయ 2024 మే 10 శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈరోజు లక్ష్మీపూజ చేస్తే ధనలోటు ఉండదు.
Makhana Kheer For Diabetes And Weight Loss: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మఖానాతో తయారుచేసిన ఖీర్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.