Kolkata doctor case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా ఏకంగా యాభై మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేశారు.
Rg kar case: కోల్ కతా డాక్టర్ అత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 న జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
Mokksha Sengupta Protest dance: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తు నటి, డ్యాన్సర్ కోల్ కతాలోని వీధిలో డ్యాన్స్ చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.
Kolkata doctor murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ నిరసనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మమతా సర్కారు నుంచి ఐదవ సారి చర్చలకు రావాలని డాక్టర్లకు పిలుపు అందించారు. దీంతో వైద్యులు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Trainee doctor murder case: సుప్రీంకోర్టులో ఈరోజు కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం సీబీఐ కు కీలక ఆదేశాలు జారీచేసింది.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.
BJP Workers Protest: బెంగాల్ లో భారతీయ జనాతా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం సీరియస్ గా స్పందించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని మమత బెనర్జీ మండిపడ్డారు.
Arpita Mukherjee's Driver Interview: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో అడ్డంగా బుక్కయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థ చటర్జీ గురించి, ఆయన అసోసియేట్‌గా వెలుగులోకి వచ్చిన అర్పితా ముఖర్జీల గురించి ఆమె డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. జేడీయు తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఫరూక్ అబ్దూల్లా, శిరోమణి అకాలి దళ్ తరపున సుఖ్బీర్ సింగ్ బాదల్, బిజూ జనతా దళ్ తరపున ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పీడీపీ తరపున మెహబూబా ముఫ్తి, తదితర నేతలు హాజరయ్యారు. దేశంలో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే అంశంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల అధినేతలు డుమ్మా కొట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.