Mangal Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ ఏడాది అంగారకుడు ఎన్నిసార్లు తన రాశిని మార్చనున్నాడో తెలుసుకుందాం.
Mangal Margi 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ప్లానెట్, గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. వృషభరాశిలో కుజుడు ప్రత్యక్షంగా సంచరించాడు. మార్స్ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Mars Retrograde 2023: జనవరి 13 నుంచి అంటే శుక్రవారం నుంచి అంగారకుడి ప్రత్యక్ష సంచారం ప్రారంభం కానుంది. దీని కారణంగా కొందరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Rashi Parivartan 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం.. సంచారాలు, తిరోగమనాలకు చాలా ప్రముఖ్యత ఉంది. అయితే జనవరిలో కుజుడు తిరోగమనం చెందబోతున్నాడు. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
Mangal Margi 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొత్త సంవత్సరంలో కుజుడు వృషభరాశిలో మార్పు చెందబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారికి ధనలాభం కలుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.