Huge Rush of Devotees at Mantralayam: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతి ఆదివారం లానే ఈ ఆదివారం కూడా భక్తులతో కిటకిటలాడింది, ఈ క్రమంలో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే
టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళిని ఇప్పటివరకు అదృష్టం వెన్నంటి వుందా ? అందుకే ఆయన పట్టిందల్లా బంగారమైందా ? అన్నింటికిమించి బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించిన సమయంలో ఆయనకు శుక్రమహార్దశ నడిచినందు వల్లే ఆ సినిమాలు తిరుగులేని సక్సెస్ అయ్యాయా ? ఇవీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి గురించి కొనసాగుతున్న చర్చలు.. అందులో కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నలు. అందుకు కారణం రాజమౌళి గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్టు ఓ ప్రచారం జరగడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.