Budh Gochar 2023 February: గ్రహాల యువరాజు బుధుడు మరో 5 రోజుల్లో మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో అరుదైన యోగం ఏర్పడుతోంది. ఇది కొన్ని రాశులవారు బంపర్ ప్రయోజనాలను పొందుతారు.
Mercury Transit 2023: గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు ఫిబ్రవరి మొదటి వారంలో తన రాశిని మార్చి మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఈరాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Budh Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. గ్రహాల యువరాజైన బుధుడు ఫిబ్రవరి 7న మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Mercury Transit 2023: జనవరి మరియు ఫిబ్రవరిలో చాలా గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇందులో బుధ గ్రహం ఒకటి. ఫిభ్రవరి నెలలో బుధుడి రాశిచక్రం మార్పు వల్ల అరుదైన త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Astrology: బుధుడు...మేధస్సు, తార్కిక సామర్థ్యం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో బుధుడు బలపడాలంటే ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి.
Kendra Tirkon Raj Yog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం యొక్క సంచారం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీంతో మూడు రాశులవారు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.