Mercury transit 2024: ఫిబ్రవరి 1 బుధుడి మకరరాశి ప్రవేశం చేసి సూర్యుడిని కలిశాడు. వీరిద్దరి కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో కొందరి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి.
Mercury transit in March 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో మీనరాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. ఇది మూడు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతోంది.
Mercury transit 2024: గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వచ్చే నెల 01వ తేదీన బుధుడు మకర రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 12 శుక్ర గ్రహ సంచారం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Budhaditya Rajyog: బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక సానుకూల మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా ఊహించని లాభాలతో పాటు కుటుంబంలో సంతోషాన్ని కూడా పొందుతారు.
Budh Gochar 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. బుధుడు మరో 10 రోజుల్లో రాశిని మార్చనున్నాడు. దీంతో మూడు రాశులవారిని అదృష్టం వరించనుంది.
Mercury transit 2024: ఫిబ్రవరి 01 బుధుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar 2024: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో బుధుడు, శని గ్రహాల సంయోగం జరగబోతుంది. దీంతో నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంచారం చేయడం కారణంగా సింహరాశితో పాటు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. కొంతమంది ఆర్థిక లాభాలను కూడా పొందుతారు.
Venus Transits Into Sagittarius: జనవరి 18 నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడబోతోంది.
Venus Transit In Sagittarius 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావంతో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Mars Transit 2024: కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహం అనుకూల స్థానంలో ఉండే కొన్ని రాశులవారికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2024 Makar Sankranti Rasi Palan: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి పేరునే సంక్రాంతి అని పిలవడం ఆనవాయితీ. 2024 జనవరి 15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు ప్రభావం ఇతర రాశులపైనా కూడా ఉంటుంది. అయితే కొన్ని రాశిలపై అదృష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఏయే రాశులకు అదృష్టం వరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
Mars Transit 2024: కుజుడి సంచారం జనవరి 16న జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు.
Venus Transit 2024: డబ్బు, విలాసానికి సూచికగా భావించే శుక్ర గ్రహం జనవరి 18వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని డబ్బు పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
Budhaditya Rajayogam: జ్యోతిష్య ం ప్రకారం కొన్ని గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంతో యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి ఆయా రాశుల జాతకాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. ఒక్కసారి కొన్ని రాశులకు మహర్దశ పడుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mercury transit 2024: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులపై మాత్రం విభిన్నంగా ఉంటుంది.
Mercury direct Movement 2024: న్యూఇయర్ తర్వాత రోజు బుధుడు తన గమనాన్ని మార్చనున్నాడు. మెర్క్యూరీ జనవరి 02న వృశ్చికరాశిలో నేరుగా నడవనున్నాడు. ఈ సమయంలో బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏయే రాశులవారు ఏం చేయాలో తెలుసుకుందాం.
Mercury transit 2024: తెలివితేటలను ఇచ్చే బుధుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.