Munugode Bypoll News Updates: ఢిల్లీ వెళ్లి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణకు తిరిగి వస్తూనే మునుగోడు ఉపఎన్నికపై పెద్ద బాంబు పేల్చారు.
KCR Munugode Meeting: మునుగోడులో నేడు ప్రజా దీవెన సభ పేరిట తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నుండి మునుగోడుకు బయల్దేరింది.
CM KCR Convoy in Munugode TRS Meeting: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మునుగోడులో జరగనున్న ఈ ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Addanki Dayakar about Revanth Reddy : మునుగోడు బహిరంగ సభలో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Addanki Dayakar About Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు బిగ్ బ్రదర్ లాంటి వారు అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన్ని అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్.. ఇప్పుడిలా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా ?
Addanki Dayakar dalit remarks in Big Debate With Bharath : అద్దంకి దయాకర్ దళితుడు కాబట్టే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బూతులు తిట్టాడని వస్తోన్న ఆరోపణలపై స్వయంగా ఆయనే స్పందించారు. జీ న్యూస్ తెలుగు ద్వారా బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో ఈ అంశం గురించి అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..
Addanki Dayakar Exclusive Interview : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
Munugode Bypolls: మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపిలు పోటాపోటీగా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈనెల 21న మునుగోడులో బహిరంగ సభ తలపెట్టనున్నట్టు బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడు బైపోల్ టార్గెట్‌గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.