BRS Party Legal Fight On 10 MLAs: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించకపోవడంతో మరోసారి గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో దేశం విషాదంలో మునిగింది.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి చేర్పించగా.. కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు.
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిలదీశారు.
Parliament Speaker Om Birla: పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద అధికార విపక్ష పార్టీల మధ్య నిన్న జరిగిన రభసను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ తీసుకున్నారు. ఇలాంటివి ఇకపై పునరావృతం కాకూడదన్నారు. ఇటువంటి గొడవలు నివారించేందుకు స్పీకర్ పలు చర్యలు తీసుకున్నారు.
Parliament session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీలను తోసేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇద్దరు ఎంపీలు ఇప్పటికే తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.
One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
One Nation one Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పుబట్టడం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం రేగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే వాదనలు రచ్చ రేపింది.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.