Arekapuri gandhi on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా మారాయి. అరికెపూడి గాంధీ పాడీ కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
Rahul Gandhi marriage rumours: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ ప్రణితి షిండెను పెళ్లి చేసుకొబోతున్నట్లు వార్తలు ట్రెండింగ్ గా మారాయి.
Big Shock To Congress Party With High Court Orders: అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. త్వరలోనే తెలంగాణలో మరో ఎన్నికలు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించే అవకాశం ఉంది.
CM Revanth reddy: తెలంగాణ సర్కారు మరోసారి ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ గా.. డైనమిక్ అధికారి సీవీ ఆనంద్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
Revanth Reddy Big Shock To Seniors With Mahesh Kumar Become TPCC President: బడా బడా నాయకులు ఉన్నా కూడా జూనియర్ నాయకుడికి టీపీసీసీ స్థానాన్ని రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకుని సీనియర్స్‌కు భారీ షాకిచ్చాడు.
YS Sharmila: విజయవాడ వరద కష్టాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
YS Sharmila Gets Emotional On Viajayawada Floods Victims: విజయవాడ వరద బాధితులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించారు. బట్టలు, ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Komatireddy Rajagopal Reddy Sensational Comments On CM Change: తన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రాజకీయాల్లో కలకలం రేపారు. ఏకంగా రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు పెట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
Abhishek Manu Singhvi Nominates To Rajya Sabha: పార్టీ మారుతూ కే కేశవ రావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇచ్చింది. తెలంగాణ నుంచి అతడిని రాజ్యసభకు నామినేట్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
Revanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
Sabitha Indra Reddy Tears Up With Revanth Reddy Comments: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. వారి వ్యాఖ్యలతో సబిత కలత చెంది కంటతడి పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.