JEE Main 2021 Exam application last date, admit card download details: జెఇఇ మెయిన్ 2021 పరీక్ష దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. ఇవాళ రాత్రి 9 గంటల వరకు ఆశావహులకు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఫీజు చెల్లింపు కోసం రాత్రి 11.50 గంటల వరకు ఫీ పేమెంట్ లింక్ (JEE Main 2021 Fee payment link) యాక్టివ్గా ఉండనుంది.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
JEE Mains Exams Schedule: ఐఐటీ , ఎన్ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్షోభం కారణంగా నిలిచిపోయిన పరీక్షల్ని తిరిగి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మిగిలిపోయిన మూడు, నాలుగు దశల పరీక్షలకు షెడ్యూల్ ఇదే.
JEE Mains 2021 & NEET 2021 Exams: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. కీలకమైన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుసుకోండి. కరోనా పరిస్థితిపై సమీక్ష అనంతరం రీ షెడ్యూల్ విడుదల కానుంది.
JEE Advanced Exams: కరోనా మహమ్మారి దెబ్బకు విద్యా సంవత్సరానికి ఆటంకం ఏర్పడుతోంది. కరోనా వైరస్ ఉధృతి నేపధ్యలో జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
JEE Main April 2021: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలను వాయిదా వేశారు.
JEE Mains Examinations 2021: జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అందరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఎన్టీఏ సూచించింది.
యూజీసీ నెట్ ఆన్సర్ కీ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్దులు తమ సమాధానాన్ని కీ తో సరిపోల్చుకుని..సమస్యలుంటే..యూజీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ నీట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు గత వారంలోనే విడుదల కావల్సి ఉన్నాకొన్ని కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET 2020 Exam) నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో నిర్వహిస్తున్న పరీక్షలు కనుక ఈ ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిట్ కార్డులు (JEE Main Hall Tickets) పరీక్షా కేంద్రంలోనే చెత్త బుట్టలో వేసి బయటకు రావాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.