Bollywood Movies: కరోనా సంక్షోభం సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తోంది. అయినా కొన్ని సినిమాలు విజయం దిశగా దూసుకుపోగా..కొన్ని సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. 2021లో అత్యధికంగా నిరాశకు గురి చేసిన టాప్ 5 సినిమాలేంటో చూద్దాం.
RBI New Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ విన్పించింది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మరో ఆరు నెలలు ఆర్ధికపరమైన వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది.
కరోనా కారణంగా మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి లేదా బంధువులకు 50 వేల రూపాయల కరోనా మరణ పరిహారంగా చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీం కోర్టు కూడా దీనికి అంగీకరించింది.
Ap Degree Admissions: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాల ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
ప్రముఖ ప్రైవేటు రంగానికి చెందిన కోటాక్ మహీంద్ర బ్యాంకు పండుగ సీజన్ కారణంగా హోమ్ లోన్ పై వడ్డీ రేటును తగ్గించింది. రాబోయే రెండు నెలల పాటు హోమ్ లోన్ అప్లై చేసే వారికి 6.5 శాతం వడ్డీరేటు వర్తించనుందని అధికారికంగా వెల్లడించింది.
Digital Payments: కరోనా సంక్షోభం కారణం కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
US Interest Rate: కరోనా మహమ్మారి పరిణామాల్నించి కోలుకునేందుకు అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. సున్నా స్థాయి వడ్డీరేట్ల నుంచి క్రమంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా సంకేతాలిచ్చింది.
EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ శుభవార్త అందించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారికి గొప్ప వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఈ అవకాశం లభించనుంది.
Ysr Pension Scheme: కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఒకటవతేదీ వస్తే చాలు ఠంచనుగా పెన్షన్ ఇంటికి అందుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ రాష్ట్రంలో కొనసాగుతోంది.
Medical Seats: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన నీట్, పీజీ, యూజీ ప్రవేశ పరీక్షల నేపధ్యంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెడికల్ సీట్ల వివరాల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయనేది వెల్లడించింది.
Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
Academic Year: దేశంలో కొత్త విద్యా సంవత్సరంపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వెల్లడించింది.
Navaratnalu: కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించి విదానాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాలు పథకం కరోనా కష్టకాలంలో ఆదుకుందంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
Supreme Court: ప్రపంచ విఖ్యాత పూరీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో పూరీ జగన్నాధ్ యాత్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
JEE Mains 2021 & NEET 2021 Exams: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. కీలకమైన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుసుకోండి. కరోనా పరిస్థితిపై సమీక్ష అనంతరం రీ షెడ్యూల్ విడుదల కానుంది.
National Doctors Day: కరోనా సంక్షోభంలో ముందు వరుసలో నిలిచింది నిరభ్యంతరంగా వైద్యులే. అందుకే ఆ వైద్యుల సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా వైఎస్ జగన్, ప్రధాని మోదీలు శుభాకాంక్షలు అందించారు.
New Interest Rates: కరోనా మహమ్మారి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. చిన్న పొదుపు పథకాలలో వడ్డీరేట్లను యధాతధంగా ఉంచింది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇతర పథకాల్లో వడ్డీ రేట్లు ఇలా ఉండనున్నాయి.
Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్ విధానంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వలస కార్మికుల కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలకు డెడ్‌లైన్ విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.